నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అంటే అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకుతాయి. ‘అఖండ’ విషయంలోనూ అదే జరిగింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘సింహా’, ఆల్ టైమ్ రికార్డ్స్ ను సృష్టించిన ‘లెజెండ్’ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా నిర్మించే ఛాన్స్ ఈ సారి మిర్యాల రవీందర్ రెడ్డి దక్కించుకున్నాడు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారీస్థాయిలో ‘అఖండ’ను నిర్మించి విడుదల చేశారు. బాలయ్య అభిమానుల హంగామాతో ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాకు […]
మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరమని వైద్యులు తెలుపుతున్నారు. ఆరోగ్యకరమైన శృంగారం మనిషిని అత్యంత ఉత్సహంగా ఉండేలా చేస్తోందట.. ప్రస్తుతం సమాజంలో ఉన్న చాలామందికి శృంగారం గురించి, దానివలన కలిగే లాభాల గురించి తెలియదని నిపుణుల సర్వేలో తేలింది. తమ భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడం కొంతమంది ఎంజాయ్ చేస్తారు.. ఇంకొంతమంది ఏదో చేయాలి కాబట్టి చేస్తుంటారని ఆ సర్వేలో తేలింది. ఇంకొంతమంది రతి సమయంలో అతి చేస్తారని తేలింది. అలా […]
ప్రస్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి చీటింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ పేరు చెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కాజేసిన శిల్పా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇటీవల ఆమె టాలీవుడ్ లోని ముగ్గురు సెలబ్రెటీలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ అయ్యాకా ఆ ముగ్గురు సెలబ్రెటీలు ఎవరు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇక ఈ నేపథ్యంలోనే శిల్ప బాధితుల్లో చాలామంది […]
వ్యాపార రంగంలో ఎదగాలంటే కొన్ని స్ట్రాటజీలు ఫాలో కావాల్సిందే. అవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొంతమంది ఆఫర్లు ఎక్కువ ఇస్తారు.. ఇంకొంతమంది ఒకటి కొంటె ఒకటి ఫ్రీ అంటారు.. ఇక ఫుడ్ బిజినెస్ లో అయితే నాణ్యత, రుచి అనేది ముఖ్యం. ఒక రెస్టారెంట్ కి రావాలంటే ప్రతిఒక్కరు చూసేది రుచి.. రుచి బావుంటే ఎక్కడినుంచి అయినా కస్టమర్లు వస్తారు. అయితే ఇక్కడ చూపించే ఒక అమ్మాయి మాత్రం నా వ్యాపార స్ట్రాటజీ నా డ్రెస్ అంటోంది.. […]
బాలీవుడ్ హీరోయిన్ నికితా దత్తా కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె రాత్రి నడుచుకొంటూ వెళ్తున్న సమయంలో ఆమెపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడిచేసి ఆమె ఫోను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని నికితా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో తెలిపింది. “నవంబర్ 19 న జరిగిన ఈ ఘటనను నేను జీవితంలో మర్చిపోలేను.. ఆరోజు రాత్రి 7.45 నిమిషాలకు నేను నడుచుకుంటు వెళుతున్నాను. నా వెనుక బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి నా తలపై కొట్టి నా […]
కారు రేస్, బైక్ రేస్ లపై చాలా సినిమాలు వచ్చాయి.. కానీ మొదటిసారి మడ్ రేస్ పై ఒక చిత్రం రాబోతోంది. నూతన దర్శకుడు డా. ప్రగాభల్ దర్శకత్వంలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మడ్డీ’.. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల ‘వరుడు కావలెను’ చిత్రంతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ హిట్ తో జోష్ మీదున్న శౌర్య ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగ శౌర్య, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ […]
‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆయనతో అనుభందం ఉన్నవారందరూ ఆయనను చివరిచూపు చూసి ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక తాజాగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ట్విట్టర్ ద్వారా తనదైన రీతిలో స్పందించాడు. ఆడియో ద్వారా ఆయన మాట్లాడుతూ..” సిరివెన్నెల ను నేను అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటిసారి కలిశాను. శివ సినిమా కు ఒక మంచి కాలేజ్ […]
టాలీవుడ్ ప్రముఖ గీత రచయిత సిరివెన్నలే సీతారామశాస్త్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఆయనను కడచూపు చూడడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ కదలివచ్చింది. ఇక ఇటీవలే ఆయన అంత్యక్రియలు సాంప్రదాయకంగా ముగిశాయి. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణం కారణంగా పలు సినిమా అప్డేట్ ని వాయిదా వేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ని వాయిదా వేసిన జక్కన్న […]