‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్ .. అందరి కళ్లు తారక్ వాచ్ పైనే!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిఒక్కరికి ఒక వస్తువంటే పిచ్చి ఉంటుంది.. కొందరికి కార్లు పిచ్చి .. ఇంకొందరికి ఫోటోగ్రాఫ్ ల పిచ్చి.. మరికొందరికి పురాతన వస్తువులను సేకరించడం పిచ్చి.. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వాచ్ లంటే పిచ్చి.. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రాండ్ల విషయంలో ఎన్టీఆర్ తగ్గేదేలే అన్న విషయం అందరికి తెలియసిందే .. మొన్నటికి మొన్న ఇండియాలోనే మొదటి లాంబోగినీ కారు కొని వార్తల్లో నిలిచినా తారక్ తాజాగా.. కోట్ల రూపాయలు విలువ చేసే వాచ్ తో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.
ప్రస్తుతం అందరి చూపు తారక్ వాచ్ మీదే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇంకొంతమంది తారక్ వాచ్ ని గూగుల్ చేసి.. రేటు చూసి దిమ్మతిరిగిపోతున్నారు. రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ గా పేరుగాంచిన ఈ వాచ్ ధర అక్షరాలా 5,14,800 డాలర్లు. అంటే దాదాపు 4 కోట్లు.. వామ్మో 4 కోట్లా అని నోరు వెళ్లబెడుతున్నారు. ప్రపంచంలోని అత్యధిక ఖరీదైన వాచ్‌ల్లో ఇది ఒకటి.. ఇలాంటి వాచ్ లు ఇప్పటికే తారక్ దగ్గర రెండు ఉన్నాయని టాక్.. ఏదిఏమైనా మరీ 4 కోట్లు ఏంటి.. ఆ డబ్బుతో రెండు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లైఫ్ లాంగ్ బతుకుతాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
తాజావార్తలు
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!