ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అలా మొదలయ్యింది’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ నిత్యామీనన్.. సౌందర్య తరువాత సౌందర్య అని పేరుతెచ్చుకున్న ఈ భామ గ్లామరస్ రోల్స్ కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ లోనే కనిపించి మెప్పించింది. ఇటీవలే నిర్మాతగా మారి స్కైలాబ్ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న నిత్యా ప్రస్తుతం భీమ్లా నాయక్ లో పవన్ సరసన నటిస్తోంది. ఇక తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. తనపై కొంతమంది జర్నలిస్టులు లేనిపోని వార్తలు రాశారని , వాటిని చూసి చాలా కృంగిపోయానని చెప్పుకొచ్చింది.
“అలా మొదలయ్యింది సినిమా విడుదల తరువాత నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను . అక్కడ నన్ను ప్రభాస్ గురించి అడిగారు.. ఆ సమయంలో ప్రభాస్ ఎవరో నాకు తెలియదు .. అదే వాళ్లకు చెప్పాను .. ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని అంగన్ వారందరు షాక్ అయ్యి.. నన్ను ఆట పట్టించారు.. అల్లరి చేశారు.. ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ ఒక జర్నలిస్ట్ నా గురించి తప్పుగా రాశారు.. నా గురించి ఓ జర్నలిస్ట్ అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను. మానసికంగా చాలా కుంగిపోయాను” అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నిత్యాపై చాలామంది అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!