భర్తతో చక్కని సంసారం.. అత్తమామల ప్రేమాభిమానాలు.. రత్నంలాంటి పిల్లలు.. ఒక మహిళకు ఇంతకన్నా ఏమి కావాలి.. కానీ , కొంతమంది మహిళలు పచ్చని కాపురాలను వారి చేజేతులారా వారే నాశనం చేసుకుంటున్నారు.. పరాయి వారి మోజులోపడి చివరికి పరువు పోగొట్టుకొని కట్టుకున్నవారి ప్రేమకు నోచుకోకుండా పోతున్నారు. తాజాగా ఒక మహిళ భర్తకు తెలియకుండా ఒక యువకుడితో ప్రేమ నాటకం ఆడి, అతడితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడి రెచ్చగొట్టింది. చివరికి అతడు పెళ్లి అని షాక్ ఇచ్చేసరికి […]
లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఒక పక్క సినిమాలు మరోపక్క నిర్మాణ రంగంలో రాణిస్తున్న ఈ భామ ఈసారి బ్యూటీ రంగంలోకి దిగింది. తాజాగా రిటైల్ బ్రాండ్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ఆమె అధికారిక ప్రకటన చేసింది. డెర్మటాలజిస్ట్ రేణిత రాజన్‌తో కలిసి నయన్ లిప్ బామ్ కంపెనీ ని మొదలుపెట్టినట్లు తెలిపింది. త్వరలోనే ఈ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకొంటానని నయన్ పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం నయన్ కాత్తువక్కుల […]
నేచురల్ స్టార్ నాని హీరోగా బోయనపల్లి వెంకట్ నిర్మించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, ఇందులో పాటలు వీక్షకులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 24న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సత్యదేవ్ జంగా కథను అందించగా, మిక్కీ జే […]
మాజీ మావోయిస్టు, ఆపైన పోలీస్ ఇన్ఫార్మర్ ముద్ర వేయించుకున్న నయీమ్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసింది. ఆ నరహంతక నయీం జీవిత కథ ఆధారంగా దాము బాలాజీ రూపొందించిన ‘నయీం డైరీస్’ మూవీ శుక్రవారం విడుదలైంది. నయీం జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెరకెక్కించే క్రమంలో దర్శకుడు దాము బాలాజీ కొంత స్వేచ్ఛను తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ గాయని స్వర్గీయ బెల్లి లలితకు, నయీమ్ కు మధ్య ప్రేమాయణం సాగిందని, మావోయిస్టు […]
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు. ప్రమోషన్లో భాగంగానే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో ఒక ఐటెంసాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అంటూ […]
మైత్రీ మూవీ మేకర్స్ నుండి అప్ డేట్ అంటే కాస్తంత అటూ ఇటూ అవుతుందనే ప్రచారం ఉంది. కానీ ఇవాళ దాన్ని బ్రేక్ చేస్తూ మోస్ అవైటెడ్ మూవీ ‘పుష్ప’లోని సమంత ఐటమ్ సాంగ్ ను గంట ముందే రిలీజ్ చేసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బృందం. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేయడమే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే… అది అల్లు అర్జున్ మూవీలో సుకుమార్ డైరెక్షన్ […]
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో తమ వివాహాన్ని గోప్యంగా పెట్టిన ఈ జంట పెళ్లి తరువాత అధికారికంగా తమ వివాహం గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు సైతం క్యాట్ – విక్కీ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ […]
తల్లిదండ్రులు ఎవరైనా తాము కష్టాలు అనుభవిస్తున్నా తమ బిడ్డలు మాత్రం సంతోషంగా ఉండాలని చూస్తారు.. ఎన్ని కష్టాలు ఎదుర్కొని అయినా వారికి అన్నం పెడతారు.. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే తల్లిదండ్రులు మాత్రం అందుకు విరుద్ధం .. వీరుచేసిన పని వింటే తల్లిదండ్రులకే మాయని మచ్చ తెచ్చారు అంటారు.. కన్నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడిల్సినవారు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు.. ఆమెకు ఇష్టంలేదని చెప్తే బలవంతంగా ఆమెను బెదిరించి ఈ రొంపిలోకి దించిన వారిని ఎట్టకేలకు […]
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకొంది… గంజాయి మత్తులో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న భార్య తలను నరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్ కు సమ్రిన్ తో 14 ఏళ్ళ క్రితం వివాహమైంది.. వీరికి ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు. పెళ్ళైన కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి. […]