అలలా ఎగసి పడింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అయితే మళ్ళీ పైకి లేవటం లేదు. ఈ ప్రతిభావంతులైన కథానాయిక కెరీర్‌లో సరైన సక్సెస్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. అనుపమను హిట్ పలకరించి చాలా కాలం అయింది. మలయాళంలో ‘ప్రేమమ్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ తెలుగులో తొలి సినిమా ‘అ ఆ’తోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు ‘ప్రేమమ్’తో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుంది. ఇక ‘శతమానంభవతి’తో స్టార్ గా ఎదిగింది. అయితే ఆ తర్వాత […]
ఇండియాలో సూపర్ హీరో సినిమాలతో తమని తాము నిరూపించుకోవడానికి పలువురు ప్రయత్నించారు. వారిలో రాకేశ్ రోషన్ తన క్రిష్ సీరీస్ ద్వారా సక్సెస్ అయ్యాడు. అయితే మన ఇండియన్ సూపర్ హీరో సినిమాలు ఏవీ ‘స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మాన్’ లా ప్రేక్షకులను ఉత్తేజపరచలేదు. అయితే తాజాగా విడుదలైన మలయాళ చిత్రం ‘మిన్నల్ మురళి’ గత వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’లో విడుదలై అందరినీ ఆశ్చర్యపరుస్తూ చార్ట్‌లలో నెంబర్ వన్ ప్లేస్ సాధించింది. నిజానికి సూపర్‌హీరో చిత్రాలలో రెండు […]
రోజురోజుకు ఆడవారిపై మగవారి అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయి.. ఎలాంటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. వావివరుసలు, చిన్నాపెద్ద మరిచి కామాంధులుగా మారుతున్నారు. తాజాగా ఒక మైనర్ బాలికను సమాజం సిగ్గుతో తలదించుకునేలా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. బాలిక మృతిచెందాకా కూడా వారి కామ దాహం తీరలేద. శవంపైన కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు. వింటుంటేనే రక్తం మరిగిపోతుంది కదా.. అలాంటివారిని ఊరి తీయాలని, వారి తరుపున ఏ న్యాయవాది కూడా […]
టాలీవుడ్ లో ప్రస్తుతం ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలువురు ప్రముఖులు ఈ విషయమై తమ స్పందన తెలియజేస్తున్నారు. మరికొంతమంది మౌనం వహిస్తున్నారు. దీంతో ఈ విషయమై మాట్లాడే పెద్ద దిక్కు ఎవరు లేరా..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయమై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సినిమా టికెట్ల ధరల అంశంపై ఆర్జీవీ అడిగిన ప్రశ్నలు […]
ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు ఒమిక్రాన్ దెబ్బ బాగా గట్టిగానే తగిలింది. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు ఒమిక్రాన్ దెబ్బకు వాయిదా దారి పట్టాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించగా .. ఇక అందరి చూపు ‘రాధేశ్యామ్’ పై పడింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ‘రాధేశ్యామ్’ మాత్రం జనవరి 14 న విడుదల ఖాయమంటూ మేకర్స్ బల్లగుద్ది చెప్తున్నా.. అభిమానుల మనస్సులో మాత్రం వాయిదా పడింది అనే అనుమానం […]
‘పెళ్లి సందడD’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బెంగళూరు బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల్లో పడిన అమ్మడు ఈ సినిమా తరువాత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ చిన్నది.. ఆ హీరో ఈ హీరో కాదు ఏకంగా మహేష్ బాబుతోనే నటిస్తాను అని చెప్పుకుంటూ తిరుగుతుందట. అంటే మహేష్ బాబు తో ఆఫర్ వచ్చేవరకు అందరికి మహేష్ […]
గతేడాది క్రాక్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి జోష్ పెంచాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉండగా.. మరో రెండు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటున్నాయి. ఇక త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ని జరుపుకొంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల నటిస్తోంది. ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమాలో ఒక […]
ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు లైన్ కట్టిన సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేమి ఈ సంకాంతి బరిలో లేవనే చెప్పాలి. ఇక ఈ సంక్రాంతికి నేను కూడా ఉన్నాను అంటూ ఎంటర్ అయిపోయాడు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ కి మళయాళంలోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక గతేడాది ‘కనులు కనులు దోచాయంటే’ డబ్బింగ్ చిత్రంతోనే దుల్కర్ మంచి కలెక్షన్స్ […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహతుడు గౌతమ్ కిచ్లు ని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త సంవంత్సరం కాజల్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తానూ తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో కాజల్ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పటివరకు తన బేబీ బంప్ ను దాచిపెట్టిన ముద్దుగుమ్మ తాజాగా తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. భర్త గౌన్తం […]
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అంటారు కొంతమంది.. వావి వరుస చూసుకొని ప్రేమించాలి అని నాటారు మరికొందరు.. అయితే ఏ రెండిటిలో నిజమెంత ఉన్నది అనేది తెలియదు కానీ ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కలిసి ఉండడం ముఖ్యం అని అంటారు మరికొందరు. ఇక ఇదే మాట అంటున్నాడు బాలీవుడ్ స్టార్ కిడ్ అర్జున్ కపూర్. బాలీవుడ్ లో అర్జున్ కపూర్.. తనకన్నా వయస్సులో 12 ఏళ్ళు పెద్దది అయిన మలైకా అరోరాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి […]