ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు ప్రముఖులు నోరు విప్పి తమ అభిప్రాయాన్ని చెప్పారు. అందులో హీరో నాని చేసిన ఘాటు కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక నానికి కౌంటర్ గా పలువురు మంత్రులు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా నాని వ్యాఖ్యలపై సీనియర్ హీరో సుమన్ స్పందించారు. నేడు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సుమన్.. సినిమా టికెట్ రేట్స్ […]
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ కాంబోలో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో ఒకటి. అతడు, ఖలేజా తరువాత హైట్రిక్ సినిమాతో మహేష్- త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది ఈ సినిమాలో మహేష్ సరసన సమంత ఛాన్స్ కొట్టేసింది అంటుండగా.. మరికొంతమంది బుట్ట బొమ్మ పూజ హెగ్డే […]
టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ గురించి మాట్లాడాల్సిన పని అంతకన్నా లేదు. సినిమాల పరంగా అమ్మడు ఒక అడుగు వెనుక ఉన్నా.. గ్లామర్ ని ఒలకబోయడంలో, కుర్రకారును తన అందాలతో ఫిదా చేయడంలో మాత్రం శ్రద్దా రెండు అడుగులు ముందే ఉంది. నిత్యము హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక ఇటీవల కొత్త సంవత్సరం వేడుకలు గోవాలో చేసుకున్న […]
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటికి బాబాయ్ వెంకటేష్ తో మంచి అనుభందం ఉంది. అన్న సురేష్ బాబు కొడుకు అయినా ఎక్కువగా వెంకీ చేతుల మీదనే రానా పెరిగాడు. ఇక వీరిద్దరి మధ్య ఉండే ఆ బంధం ఇప్పటికి అలాగే కొనసాగుతోంది. తాజాగా వీరి బంధాన్ని సీనియర్ హీరోయిన్ ఖుష్బూ మరోసారి గుర్తుచేశారు. వెంకటేష్ ఒడిలో చిన్నారి రానా ఆడుకుంటున్న ఫోటోను ఖుష్బూ ట్విట్టర్ వేదికగా పంచుకొంటూ “హేయ్ జూనియర్, నా వార్డ్ రోబ్ లో ఏం […]
ఎంతో చక్కని ఫ్యామిలీ.. ప్రేమించే భార్య.. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న జీవితం.. ఒక మధ్య తరగతి వ్యక్తికి ఇంతకన్నా ఆనందం ఉండదు. అయితే అంతలోనే అనుకోని సమస్య.. ఒక్కసారిగా అతని జీవితం కుదేలు అయిపొయింది. ఉద్యోగం పోయింది.. ఇతని ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది. చివరికి ఆ అప్ప్పు తీర్చలేక అతను దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కట్టుకున్న భార్యను, కన్నా బిడ్డలను హతమార్చి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో […]
మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. కొడుకు ఆత్మహత్యకు కోడలే కారణమనే కోపంతో ఒక మామ కోడలిని అతిదారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కోటపల్లి మండలం లింగన్న పేటకు చెందిన సౌందర్య (19) అనే యువతి అదే గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు సాయి కృష్ణ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 5 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. అయితే కారణం ఏంటో తెలియదు […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలోని మరోపాట జనం ముందు నిలచింది. మణిశర్మ బాణీలకు అనువుగా భాస్కరభట్ల పలికించిన పాటకు, ప్రేమ్ రక్షిత్ నృత్యభంగిమలు సమకూర్చారు. ఈ పాటలో చిరంజీవి, రెజీనా నటించగా, పలువురు డ్యాన్సర్స్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తారు. చిరంజీవి గతంలో తనదైన డాన్సులతో జనాన్ని కిర్రెక్కించారు. నిజానికి, ఆయనతో ఏ డాన్స్ చేయించినా, పాతగానే కనిపిస్తుంది. అది డాన్స్ మాస్టర్స్ కు నిజంగా ఓ సవాల్ అనే […]
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరు..? అనే దానిమీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల చిరంజీవి నన్ను ఇండస్ట్రీ పెద్ద దిక్కులా కాదు.. ఇండస్ట్రీ బిడ్డగా చూడండి అని తెలిపారు. ఇక మరోపక్క మంచు మోహన్ బాబు.. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక హీరోలందరూ ఇలా మాట్లాడితే.. అస్సలు ఇండస్ట్రీకి ఉన్న పెద్ద దిక్కు ఎవరు అని ప్రేక్షకులు ప్రశ్నిస్తుండగా మా […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో రెజీనా కాసాండ్రా ఒకరు. యంగ్ హీరోల సరసన నటిస్తూ మెప్పించిన ఈ బ్యూటీ ఇటీవల టాలీవుడ్ లో కొద్దిగా హవా తగ్గించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ లో బిజీగా మారిన హాట్ బ్యూటీ ప్రస్తుతం ఆచార్య సినిమాలో ఐటెం గర్ల్ గా కనిపించి మెప్పించింది. చిరు సరసన గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేసిన ఈ అమ్మడు ఈ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక […]