ఆంటీతో డేటింగ్.. సిగ్గు లేదా .. స్టార్ హీరో ఘాటు రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అంటారు కొంతమంది.. వావి వరుస చూసుకొని ప్రేమించాలి అని నాటారు మరికొందరు.. అయితే ఏ రెండిటిలో నిజమెంత ఉన్నది అనేది తెలియదు కానీ ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కలిసి ఉండడం ముఖ్యం అని అంటారు మరికొందరు. ఇక ఇదే మాట అంటున్నాడు బాలీవుడ్ స్టార్ కిడ్ అర్జున్ కపూర్. బాలీవుడ్ లో అర్జున్ కపూర్.. తనకన్నా వయస్సులో 12 ఏళ్ళు పెద్దది అయిన మలైకా అరోరాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సీక్రెట్ గా ఉంచిన ఈ విషయాన్ని వీరు ఈ మధ్య బట్టబయలు చేశారు.ఇక దీంతో నెటిజన్లు వారిద్దరిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆంటీతో డేటింగ్ చేస్తున్నావ్.. సిగ్గు లేదు అని కొందరు.. ఇంకా నీకు వేరే అమ్మాయి దొరకలేదా .. ఇద్దరు పిల్లల తల్లిని ప్రేమిస్తున్నావ్ అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ ట్రోల్స్ పై అర్జున్ కపూర్ కొద్దిగా ఘాటుగానే స్పందించాడు. ట్రోల్స్ పై అర్జున్ కపూర్ మాట్లాడుతూ ” ఇలాంటి కామెంట్స్ పై స్పందించండి అని అడిగేది మీ మీడియా వారే.. అయినా కామెంట్స్ పెట్టేవారిలో సగం ఫేక్ అకౌంట్స్.. వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి మాట్లాడేవాళ్లే.. నేను కనిపించినప్పుడు సెల్ఫీలు దిగుతున్నారు. నా వ్యక్తిగత జీవితంలో నేను ఏదైనా చేస్తాను. అది నా హక్కు. నా పనికి గుర్తింపు లభిస్తే చాలు.. నా పర్సనల్ విషయాలు అనవసరం.. ఇక వయస్సును చూసి ప్రేమించాలి అనేది నా దృష్టిలో వెర్రితనం.. నచ్చినవాళ్లతో కలిసి జీవించాలనుకోవడంలో తప్పు లేదు” అంటూ స్ట్రాంగ్ గా చెప్పుకొచ్చాడు.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!