మొదటిసారి బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన కాజల్..
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహతుడు గౌతమ్ కిచ్లు ని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త సంవంత్సరం కాజల్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తానూ తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో కాజల్ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
https://ntvtelugu.com/arjun-kapoor-response-trolls-over-dating-malaika-arora/
ఇక ఇప్పటివరకు తన బేబీ బంప్ ను దాచిపెట్టిన ముద్దుగుమ్మ తాజాగా తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. భర్త గౌన్తం తో కలిసి బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ కనిపించేలా దిగిన ఈ ఫోటో షేర్ చేస్తూ 2022 అంటూ లవ్ ఎమోజీని జతచేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే కాజల్ నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆమె నటించిన మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?