బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కుషాల్- కత్రినా కైఫ్ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నారు. పెళ్ళైన కొత్త కోడలు అత్తారింట్లో అడుగుపెట్టాక స్వీట్ చేయడం ఆనవాయితీ అని తెలిసి కత్రినా అత్తవారింట్లో స్వీట్ చేసి భర్తకు తినిపించిన సంగతి తెలిసిందే. ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా అత్తవారింట్లో ఒదిగి ఉండడంతో క్యాట్ తన వివాహ బంధానికి ఎంత […]
యంగ్ రెబల్ శస్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్ షూటింగ్ ని కూడా పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కేవలం టైటిల్ టోన్ ఒక రేంజ్ లో అంచనాలను పెంచేసిన […]
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఒమిక్రాన్ కనుక ప్రజలపై విరుచుకు పడకపోయి ఉంటె ఈపాటికి ఈ సినిమా హడావిడి మాములుగా ఉండేది కాదు. జనవరి 7 న సినిమా రిలీ అయ్యి రికార్డులు సృష్టించేది. కానీ, కరోనా దెబ్బతో ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఏం.. ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త అయినా నెట్టింట వైరల్ […]
టాక్సీవాలా చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దు గుమ్మ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే విజయ్ దేవరకొండ తో నటించి మెప్పించిన ప్రియాంక ఆ తరువాత బాడీ షేమింగ్ ట్రోల్స్ ని ఎదుర్కొంది. బొద్దుగా ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండడంతో కష్టపడి తగ్గి నాజూకుగా తయారయ్యి చక్కనమ్మ చిక్కినా అందమే అని నిరూపించింది. ఇక ఇటీవల అమ్మడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు రాత్రిళ్ళు నిద్ర రానివ్వడంలేదు. మొన్నటికి మొన్న చిట్టిపొట్టి దుస్తులలో అలరించిన ఈ […]
సంజనా గల్రాని.. బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్ తో ఆడిపాడిన బ్యూటీ.. ఆమద్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టడం తో ఆమె కెరీర్ మసక బారినట్లయ్యింది. జీవులకు వెల్ళడం .. బెయిల్ పై బయటికి రావడం.. ప్రేమించినవాడిని పెళ్లాడడం వరకు అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక వివాహమైన తరువాత అమ్మడు కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం సంజనా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. గత […]
ఈ ఏడాది సంక్రాంతి చిన్న సినిమాలతో సందడి చేయనుంది. పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో భారీ రిలీఫ్ పొందిన చిన్న సినిమాలు ఇక తమ సినిమాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశాయి. ఇక తాజాగా ఈ సంక్రాంతి రేసులోకి యంగ్ హీరో విశాల్ కూడా ఎంటర్ అయ్యాడు. తు.ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన డింపుల్ హయతి నటిస్తోంది. ఇప్పటికే […]
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. పరాయి వాళ్ళ మీద మోజు ఎంతటి నీచానికైనా దిగజారేలా చేస్తోంది. చివరికి హత్య చేయడానికైనా వెనుకాడడు. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం బావిలో శవంగా తేలిన ఒక మహిళ కేసును పోలీసులు చేధించారు. ఆమె కావాలని ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె ప్రియుడే ఆమెను హతమార్చి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నమక్కల్ […]
పుష్ప.. అందరి లెక్కలు తేల్చేసాడు.. ఒకటి కాదు రెండు కాదు.. పాన్ ఇండియా లెవెల్ల్లో అన్ని భాషల్లోనూ పుష్ప తగ్గేదేలే అని నిరూపించాడు. అల్లు అర్జున్ – సుకుమార్ హ్యాట్రిక్ కాంబో గా వచ్చిన ఈ సినిమా 300కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఈనేపథ్యంలోనే చిత్ర బృందం డైరెక్టర్ సుకుమార్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో చిత్ర బృందం తో పాటు సుకుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాజరయ్యారు. ఇక ఈ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు […]
చిత్ర పరిశ్రమలో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ అంతకంతకు పెద్దదిగా మారుతోంది. ఒకరిని అన్నారని మరొకరు… వేరే వాళ్ళు తమని అన్నారని ఇంకొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ విషయమై మంచు మోహన్ బాబు స్పందించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని, అస్సలు నిర్మాతల మధ్య ఐక్యత లేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా మోహన్ బాబు వ్యాఖ్యలపై […]
చిత్ర పరిశ్రమలో వివాదాలకు కొదువ లేదు.. ఆ హీరో తనను లైంగికంగా వేధించాడని, దర్శక నిర్మాతలు తనను బెదిరిస్తున్నారని ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఐదేళ్ల క్రితం సౌత్ హీరోయిన్ ఒకామెను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది వ్యక్తులు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ఎనిమిది మంది దోషులను పట్టుకున్న పోలీసులు వారందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. […]