సంక్రాంతి బరిలో చేరిన మరో స్టార్ హీరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు లైన్ కట్టిన సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేమి ఈ సంకాంతి బరిలో లేవనే చెప్పాలి. ఇక ఈ సంక్రాంతికి నేను కూడా ఉన్నాను అంటూ ఎంటర్ అయిపోయాడు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ కి మళయాళంలోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక గతేడాది ‘కనులు కనులు దోచాయంటే’ డబ్బింగ్ చిత్రంతోనే దుల్కర్ మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాడు.
ఇక తాజాగా ఈ సంక్రాంతికి సెల్యూట్ చిత్రంతో రాబోతున్నాడు. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 14 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో దుల్కర్ నిజాయితీ గల పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మరి దుల్కర్ తెలుగులో సంక్రాంతి హీరోగా మారాతాడో లేదో చూడాలి.
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!