మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఫిబ్రవరి 4 న విడుదల కానున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ గా శానా కష్టం అనే పార్టీ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ […]
మలయళ హీరో దిలీప్ వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోటులు ఎదుర్కొంటున్నా, నటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను నటించిన ‘మై శాంటా’ 2019 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా వచ్చింది. ఇప్పుడు రెండేళ్ళ తర్వాత ‘కేశు ఈ వీడిండే నాథన్’ మూవీ డిసెంబర్ 31న రిలీజ్ అయ్యింది. తొలుత దీన్ని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా, కరోనా కారణంగా నిర్మాతలు మనసు మార్చుకుని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేశారు. విశేషం ఏమంటే… దిలీప్ చిరకాల […]
మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మాట్లాడుతూ” కొంతమంది అవసరం వచ్చినప్పుడు తమ బుద్ధిని చూపిస్తారు.. కానీ, నేను ఎదుటువారి మంచి కోరుకొనేవాడిని.. ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు నా అభిమానులకు నేను ఒకటే చెప్పాను. నేను ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు ముందుకు వచ్చారంటే, నా స్పందన వారిలో వ్యక్తమైనట్టుగా భావిస్తాను. మన చిత్తశుద్ధి, […]
చిత్ర పరిశ్రమను కరోనా వదిలి పెట్టడం లేదు. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా కేసులు పెరిగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నేడు మరో ముగ్గురు స్టార్లు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ బాలాజీ మోషన్ పిక్చర్స్ అధినేత ఏక్తా కపూర్ కారోబా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసున్నప్పటికీనేను […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. ఆయనకు తెలుగులోనూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక చియాన్ తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు ధృవ్ విక్రమ్. టాలీవుడ్ లో సెగలు పుట్టించిన అర్జున్ రెడ్డి రీమేక్ ‘వర్మ’ చిత్రంతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ధృవ్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అగ్రెస్సివ్ డాక్టర్ గా, ప్రేమ విఫలమైన ప్రేమికుడిగా ధృవ్ నటన ప్రేక్షకులను కదిలించింది. ఇక ఈ సినిమా తరువాత […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసిన సంచలనమే.. ఏమి మాట్లాడినా వివాదాస్పదమే.. అందరు చేసే పనిని ఆమె చేయదు. సాధారణంగా కొత్త సంవత్సరం స్టార్ లందరు కుటుంబాలతో కలిసి పార్టీలు చేసుకుంటారు.. గోవా, మాల్దీవులు అంటూ ట్రిప్ లకు వెళ్తారు. ఇప్పటికి పలువురు తారలు అదే పని చేస్తూ కనిపించరు కూడా… అయితే వారిలా నేనెందుకు చేయాలి అనుకున్నదో ఏమో కంగనా నేడు రాహు కేతు పూజలో పాల్గొని దైవ భక్తిలో మునిగిపోయింది. నేడు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్, నిశి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదల కానున్నట్లు […]
చెన్నైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల రోజుగా విడవకుండా కురుస్తున్న జోరు వర్షంతో చెన్నై మహానగరం వణుకుతోంది. గంటల తరబడి కురుస్తున్న వానలు తమిళుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని మూడు సబ్ వేల నుంచి రాకపోకల్ని అధికారులు నిలిపి వేశారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు మోకాలు లోతు వాన నీరు రోడ్డు మీద నిలిచిపోయింది. దీంతో.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే గుర్తొచ్చే పేరు సురేఖా వాణి. పద్దతికి పట్టు చీర కట్టినట్లు ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియా లో మాత్రం సెగలు పుట్టిస్తోంటుంది. కూతురు సుప్రీతతో కలిసి వీడియోలు చేస్తూ మంటలు పుట్టిస్తూ ఉంటుంది. ఇక చిట్టి పొట్టి డ్రెస్ లో సురేఖా వాణి, సుప్రీతను చూస్తే వీళ్ళసలు తల్లి కూతుళ్లా..? అక్కాచెల్లెళ్లా..? అని అనుమానం రాకమానదు. ఇక తాజాగా ఈ తల్లీకూతుళ్లు న్యూ ఇయర్ విషెస్ ని కూడా […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా .. దేవరకొండ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకుండా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే వారిద్దరూ బయట కెమెరా కంటపడుతుండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఇక తాజాగా రష్మిక న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. పూల […]