టాలీవుడ్ సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్ల విషయమై మాటల యుద్ధం జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క అన్న చందానా ఈ ఇష్యూలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యి.. టాలీవుడ్ తరుపున తన ప్రశ్నలను ప్రభుత్వానికి వినిపిస్తున్నాడు. రెండు రోజుల నుంచి ఆర్జీవీ ప్రశ్నలకు అంతు లేదు. ప్రశ్నలతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. వర్మ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సమాధానాలు […]
నందమూరి బాలకృష్ణ గురించి చిత్ర పరిశ్రమకే కాదు ఆయన అభిమానులకు కూడాతెలిసిందే. బాలయ్య మాట కఠినమే కానీ మనసు వెన్న అనేది జగమెరిగిన సత్యం. అనేది అనేసి.. ఆ తరువాత కామ్ గా ఉంటారు. దానిగురించి ఇంకెవరు మాట్లాడినా పట్టించుకోరు ఇది ఆయన మనస్తత్వం. బాలయ్య మీద ట్రోల్స్ రావడం సాధారణమే .. వాటిని ఆయన పట్టించుకొన్నది లేదు. ఇక రాజకీయాల పరంగా, చిత్ర పరిశ్రమ పరంగా బాలయ్య ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఆ హేటర్స్ కి […]
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇండియా, జీ.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్, మరియు a+s మూవీస్ పతాకంపై మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట రిలీజ్ కి ముహూర్తం […]
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ జె స్టాష్, తన ప్రేయసిని హత్య చేసి తానుకూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే జె స్టాష్ గా పేరు గాంచిన జస్టిన్ జోసెఫ్ అమెరికాలో ర్యాపర్ గా ఫేమస్. అతడి సాంగ్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గతకొద్దికాలంగా స్టాష్, జెనటీ గాలెగోస్ అనే మహిళతో రిలేషన్ ని కొనసాగిస్తున్నాడు. ఆమెకు అంతకుముందే పెళ్ళై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ఈ […]
చిరంజీవి, రామ్ చరణ్ తో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న ‘ఆచార్య’ సినిమా సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘శానా కష్టం…’ పాట యు ట్యూబ్ ని షేక్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను చిరంజీవి, రెజీనాపై చిత్రీకరించారు. ఈ పెప్పీ నెంబర్ మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. […]
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు. గణత్రంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు తప్పుకోవడంతో ‘ఉనికి’ మూవీని జనవరి 15న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మూవీ గురించి నిర్మాతలు బాబీ […]
రోజురోజుకు కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. చిత్ర పరిశ్రమలో ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా పలువురు స్టార్లు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె కాకుండా ఆమె ఫ్యామిలీ అంతా కరోనాతో పోరాడుతున్నారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా […]
బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే నేడు తన 36 వ పుట్టినరోజును జరుపుకొంటుంది. ట్విట్టర్ లో ఉదయం నుంచి దీపికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికాకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా దీపికా ఫోటోను షేర్ చేస్తూ” అందమైన నవ్వు కలిగిన దీపికా పదుకొనే కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ ఎనర్జీ, టాలెంట్ తో ప్రాజెక్ట్ కె సెట్.. మరింత ప్రకాశంవంతంగా […]
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు చలనచిత్ర జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన చేసిన సాహసాలు, అందుకు జనం మెచ్చి ఇచ్చిన విజయాలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఓ వైపు హీరోగా విజయయాత్ర చేస్తూన్న యన్టీఆర్ 1960లో దర్శకత్వం చేపట్టాలని భావించారు. ‘సీతారామకళ్యాణం’లో రావణబ్రహ్మ పాత్రలో నటించి, దర్శకత్వం వహించి మెప్పించారు. ఆ సినిమాకు దర్శకునిగా తన పేరు ప్రకటించుకోలేదు. ఆ తరువాతి సంవత్సరం మరో ప్రయత్నంగా దర్శకత్వం వహిస్తూ, నటించి ‘గులేబకావళి కథ’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా దర్శకునిగా […]
పొట్టివాడైనా గట్టివాడు అంటుంటారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ని. ఏది చేసినా పక్కా ప్లానింగ్ తో చేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. అలాంటి అరవింద్ ని కూడా బురిడీ కొట్టించారు మలయాళ నిర్మాతలు. మలయాళంలో గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘నాయట్టు’. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రంజిత్, శశిధరన్ తో కలసి దర్శకుడు మార్టిన్ ప్రకట్ నిర్మించారు. చిన్న పాయింటు చుట్టూ ఆసక్తికరమైన కథను అల్లుకుని చేసిన ఈ […]