‘బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, మళ్ళీరావా’ వంటి చిత్రాలలో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో రమేశ్ గనమజ్జి నిర్మిస్తున్న ‘బ్యాచ్’ మూవీలో సాత్విక్ వర్మ హీరోగా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి భాగం ‘బ్యాచ్ 1’ను ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. నేహా పఠాన్ హీరోయిన్ గా నటించిన ఈ ‘బ్యాచ్’ మూవీకి రఘు కుంచె సంగీతం అందించారు. చిత్ర దర్శకుడు […]
పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల.. ముద్దుగా బొద్దుగా ఉండడంతో పాటు వయ్యారాలు ఒలకబోయడంలో ఈ మాత్రం వెనకాడకపోయేసరికి మొదటి సినిమాతోనే అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అయ్యేసరికి అమ్మడి పంట పండింది. ఈ సినిమా విజయం గురించి పక్కన పెడితే శ్రీలీల కు మాత్రం మంచి ఆఫర్లను తీసుకొచ్చిపెట్టింది. పెళ్లి సందD విడుదల కాకముందే ఈ కుర్ర బ్యూటీ మాస్ మహారాజ రవితేజ […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో చిత్రపరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఇక పునీత్ మృర్గిపట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రామ్‌చరణ్.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. నేడు బెంగుళూరు […]
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ తో ఈ బ్యూటీ ఈ ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అలియా నటించిన మరో భారీ చిత్రం గంగూభాయి కతియావాడీ. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఎంతో […]
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటే ఎన్నో అవమానాలతో కూడుకొని ఉన్నది. మీడియా ముందు స్టార్లు కోప్పడినా న్యూస్ యే అవుతుంది. స్పందించకపోయినా న్యూస్ యే అవుతుంది. ఇక కొన్నిసారులు జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలు స్టార్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ఎంతోమంది నటీనటులు ఎదుర్కొని ఉంటారు. తాజగా ఇలాంటి ఒక చేదు అనుభవమే హీరోయిన్ నేహశెట్టికి ఎదురైంది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా […]
టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై హిట్ సినిమాలను నిర్మించి ప్రేక్షకుల హృదయాలలో స్తానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ చేతిలో సుమారు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భీమ్లా నాయక్. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నాగవంశీ ఎంతగానో ప్రయత్నించారు. ఎవరు ఆపినా ‘భీమ్లా నాయక్’ ఆగదని, తమ సినిమాపై తమకు నమ్మకం ఉందంటూ చెప్పిన నాగవంశీ.. పవన్ కళ్యాణ్ చెప్పడంతో […]
ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం.. ఎక్కడా నమ్మకం అనేది లేకుండా పోతుంది. ముఖ్యంగా మోసం చేసేవారు ఎక్కువైపోతున్నారు. అమాయకులను వలలో వేసుకొని వారివద్ద నుంచి డబ్బులు గుంజడమో లేక వారిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించడమే చేస్తున్నారు. తాజగా ఒక యువకుడు ఇలాగే మోసపోయిన ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. వివరాలలోకి వెలితే.. బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలితో కలిసి హోటల్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడ ఆమెతో ఏకాంతంగా గడిపాడు. […]