కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమ మోహన్ జంటగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ ఐ ఆర్’. మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ విష్ణు విశాల్ బ్యానర్ పై హీరో విష్ణు విశాల్ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఐఎస్ […]
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తన సొంతింటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలో ఉన్న ఆ ఇంటికి సోఫాన్ అని పేరుపెట్టిన అమితాబ్ ఆయన చిన్నతనం మొత్తం అక్కడే గడిపారు. హీరో కావాలని ముంబైలో అడుగుపెట్టేవరకు తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ తో కలిసి అక్కడ నివసించారు. అమితాబ్ హీరోగా ఎదిగి ఎంత సంపాదించినా ఆ ఇంటిని కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే తాజాగా ఆ ఇంటిని బిగ్ బి అమ్మేశారు నెజోన్ గ్రూప్ ఆఫ్ […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ముగింపు దశకు చేరుకొంది. గత కొన్ని వారాలుగా విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ తాజా సీజన్ త్వరలో ఎండ్ కాబోతోంది. ఇక ఈ చివరి ఎపిసోడ్ ని సూపర్ స్టార్ మహేష్ తో ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ […]
వెండితెరపై బ్యాట్ మేన్ కథలు కళకళలాడం కొత్తేమీ కాదు. 1943లో లూయిస్ విల్సన్ బ్యాట్ మేన్ గా నటించిన సీరియల్ తొలిసారి జనానికి వినోదం పంచింది. తరువాత బ్యాట్ మేన్ గా రాబర్ట్ లోవరీ నటించిన బ్యాట్ మేన్ అండ్ రాబిన్ కూడా 15 ఎపిసోడ్స్ సీరియల్ గానే అలరించింది. ఆ తరువాత 1966లో బ్యాట్ మేన్ సినిమాగా జనం ముందు నిలచింది. ఇందులో ఆడమ్ వెస్ట్ బ్యాట్ మేన్ పాత్రలో మురిపించారు. అదే సంవత్సరం మళ్ళీ […]
‘బన్నీ, భగీరథ, ఢీ’ చిత్రాల నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి సోదరుడి కుమారుడు ఎం.ఎస్.రెడ్డి ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘నాకౌట్’. దీని ద్వారా మహీధర్ హీరోగా, ఉదయ్ కిరణ్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో ఆరంభం అయ్యాయి. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హీరో, హీరోయిన్ల పై తీసిన తొలి సన్ని వేశానికి సాయి రాజేశ్ క్లాప్ […]
స్పైడర్ మేన్ సీరిస్ లో తాజాచిత్రం స్పైడర్ మేన్ : నో వే హోమ్ విడుదలై అర్ధశతం పూర్తి చేసుకుంది. డిసెంబర్ 16న ఈ సినిమా జనం ముందు నిలచింది. యాభై రోజులు పూర్తవుతున్నా ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా 1.74 బిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీ లో దాదాపు ఒక వేయి మూడు వందల కోట్ల రూపాయలు. స్పైడర్ […]
సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఆడవారికి ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఇల్లు, స్కూల్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ కూడా వారికి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. చివరికి కోవిడ్ టెస్టుకు వచ్చిన మహిళలను కూడా కామాంధులు వదలడంలేదు. తాజాగా ఒక ల్యాబ్ టెక్నీషియన్.. కరోనా టెస్ట్ అని చెప్పి ఒక యువతి ప్రైవేట్ భాగంలో చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో అతనికి నాయస్థానం పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. […]
సమంత నటించిన సినిమా ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతితో, నయనతారతో కలసి సమంత నటించిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో టీజర్‌ను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియచేశాడు. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ తో పాటు మూవీ విడుదల తేదీ ప్రకటిస్తూ ‘2.2.2022న 2.22కి రిపోర్టింగ్. […]
ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ కు ఇండియాలోని కేరళలో ఓ ఆసుపత్రి కారణంగా అవమానం జరిగింది. కేరళలోని ఆ ఆసుపత్రి పేరు వడకర కార్పోరేటివ్ హాస్పిటల్. మోర్గాన్ ఏమైనా ఆ ఆసుపత్రికి ట్రీట్ మెంట్ కు వచ్చారా? అంటే లేదు. మరి ఆ హాస్పిటల్ లో ఈ హాలీవుడ్ నటునికి జరిగిన అవమానమేంటి? ఈ వడకర కార్పోరేటివ్ హాస్పిటల్ లో ఓ అడ్వర్టైజ్ మెంట్ కు హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ బొమ్మ ఉపయోగించుకున్నారు. అందులో […]