ఏంటమ్మా ఇది.. చేసిన ఒక్క సినిమాతోనే చుక్కలు చూపిస్తున్నావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల.. ముద్దుగా బొద్దుగా ఉండడంతో పాటు వయ్యారాలు ఒలకబోయడంలో ఈ మాత్రం వెనకాడకపోయేసరికి మొదటి సినిమాతోనే అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అయ్యేసరికి అమ్మడి పంట పండింది. ఈ సినిమా విజయం గురించి పక్కన పెడితే శ్రీలీల కు మాత్రం మంచి ఆఫర్లను తీసుకొచ్చిపెట్టింది. పెళ్లి సందD విడుదల కాకముందే ఈ కుర్ర బ్యూటీ మాస్ మహారాజ రవితేజ సరసన ‘ధమాకా’ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటు పలు ప్రాజెక్ట్ లు సార్థం అమ్మడి చేతిలో ఉన్నాయట. ఇక ఇదే అదునుగా భావించిన ఈ హాట్ బ్యూటీ ఒక్కసారిగా పారితోషికం పెంచేసిందట.
రెమ్యూనిరేషన్ లో తగ్గేదేలే అంటూ ఏకంగా కోటి డిమాండ్ చేస్తున్నదంట. చేసిందే ఒక్క సినిమా.. అది కూడా భారీ విజయం అనుకోలేదు. కానీ అమ్మడు మాత్రం ఏ ధీమాతో కోటి డిమాండ్ చేస్తుందని టాలీవుడ్ వర్గాలు నోళ్లు నొక్కుకుంటున్నాయట. దీంతో శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకోవాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఏది ఏమైనా అమ్మడు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుందని అర్ధమవుతుంది. అయితే ఎంత దీపం ఉంది కదా అని చలి కాచుకోవాలి కానీ ఇంటిని కాల్చేయలేం కదా.. అలానే నిదానంగా కెరీర్ లో ఎదిగితే బావుంటుంది కానీ.. ఇలా ఒకేసారి డిమాండ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది చూసుకోమ్మా అని పలువురు శ్రీ లీల కు హితబోధ చేస్తున్నారట.
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
తాజావార్తలు
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!