సోషల్ మీడియా వచ్చాకా సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. స్టార్ల అకౌంట్లను హ్యాక్ చేయడం, వారి పేరు మీద ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది నటీనటులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక తాజగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటుంది. నటిగా, అజిత్ భార్యగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న షాలిని పేరుమీద ట్విట్టర్ లో ఒక కొత్త అకౌంట్ ఓపెన్ అయ్యింది. మిస్సెస్ […]
ప్రేమ.. ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు.. ఇక ఈ ప్రేమలో పడినవారికి ఇద్దరు ఒకేచోట ఉండాలని, ఎక్కువ సమయం గడపాలని ఉంటుంది. ఇక ఈ కాలం ప్రేమ జంటలు అయితే ఎప్పుడు సమయం చిక్కిద్దా ..? ఏకాంతంగా గడుపుదామా అనే ఆలోచనలోనే ఉంటారు. దానికోసం ఏమైనా చేస్తారు. తాజాగా ఒక యువకుడు తన ప్రేయసితో ఏకాంతంగా గడపడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ, చివరికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. […]
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పెద్దలు చెప్పిన సామెత. ప్రస్తుతం అదే పనిని సినీ తారలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అవకాశాలు ఉన్నప్పుడే రెండు చేతులా సంపాదించి నాలుగు రాళ్లు వేనేకేసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు. పలు కంపెనీలకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. […]
సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడకి వచ్చేవారు సక్సెస్ అయ్యేవరకు ఎన్నో అవమానాలను ఎదుర్కోక తప్పదు. మరుముఖ్యంగా హీరోయిన్లు.. మహిళా కళాకారులు క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కోక మానరు. ఏదో ఒక సందర్భంలో వారు అనుభవించిన చేదు అనుభవాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటి ప్రగతి కూడా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాలను బయటపెట్టిందని, ఒక స్టార్ హీరో తనను లైంగికంగా వేధించాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఈ సినిమాకు సూపర్ పార్ట్ నర్ లభించారు. తమిళనాట ‘రాధేశ్యామ్’ మూవీతో ఉదయనిథి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయంట్ మూవీస్ సంస్థ కొలాబరేట్ కాబోతోంది. ఈ మూవీ తమిళ వర్షన్ కు ఈ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఫిబ్రవరి 3న వెలువడింది. సరిగ్గా ‘రాధేశ్యామ్’ […]
సూర్య నటించిన తాజా సినిమా ‘ఎదరుక్కుమ్ తునిందవన్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వినయ్ రాయ్, సత్యరాజ్, శరణ్య, సూరి ఇతర ముఖ్య పాత్రధారులు. ఇమామ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. సూర్య బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్ లో ‘పసంగ2’ సినిమాను దర్శకత్వం వహించిన పాండిరాజ్ 2019లో సొల్లాచ్చి సెక్యువల్ అసాల్ట్ కేస్ […]
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో నాని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడడం, ఆ తరువాత కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించడం.. ఇంకొన్ని పెద్ద […]
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భీమ్లా న్యాక్ విడుదల విసాయంలో ఆయన పోరాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆయన ప్రస్తుతం డీజే టిల్లు చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ ని నిన్న లాంచ్ చేసిన విషయం విదితమే. ఈ వేడుకలో నాగవంశి చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన ఆటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ […]
మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్లను కూడా ఫినిష్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్.. గిరీశయ్య దర్శకత్వంలో ‘రంగరంగ వైభవంగా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో బటర్ ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లిన మేకర్స్ సినిమాపై అంచనాను పెంచేశారు. ఇక తాజగా ఈ […]