Roja Pantham
Author- NTV Telugu-
ట్రైలర్ టాక్: అనుపమ.. గుమగుమ.. గుడ్డు పోయిందా..?
సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకత్వం వహిస్తుండగా డైరెక్టర్ భరత్ కమ్మ కథను అందించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సిరీస్ ట్రైలర్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కామెడీ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ని బట్టి అర్దమవవుతుంది. కథ విషయానికొస్తే.. […] -
‘ఆచార్య’ తో పోటీ పడనున్న ‘ఎఫ్3’.. గెలుపెవరిది..?
కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు వేవ్స్ లోను సినిమా రంగాన్ని ఛిద్రం చేసింది.చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు కరోనా దెబ్బకు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక చాలామంది నిర్మాతలు ఈ గడ్డుకాలం నుంచి తప్పించుకోవడానికి ఓటీటీ బాట పడితే కొన్ని చిత్రాలు డేర్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. గత కొంత కాలంగా భారీ ప్రాజెక్ట్ ల రిలీజ్ డేట్లపై సందిగ్దత నెలకొన్న […] -
ఈసారి పక్కా అంటూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ‘ఆర్ఆర్ఆర్’.
సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు రిలీజ్ డేట్ ని మార్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మరో కొత్త రిలీజ్ డేట్ తో ప్రత్యేక్షమైపోయింది. ఇటీవల రెండు రిలీజ్ డేట్లతో ముందుకొచ్చి అది లేక ఇది అని చెప్పిన మేకర్స్.. ఇప్పుడు ఆ రెండు […] -
డబ్బుల్లేక డైరెక్టర్ దగ్గరికెళితే.. రాత్రికి పడుకో అన్నాడు
చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి ఎక్కడో ఒక చోట క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటుంది. సక్సెస్ అయ్యాకా చాలామంది వాటి గురించి మాట్లాడరు.. మరికొంతమంది ఆ చేదు అనుభవాలను పంచుకుంటారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ” ఏ నటికైనా ఒక సీరియల్ కానీ, షో కానీ అయిపోయాక […] -
చుక్కా.. ముక్కా అన్నీ ‘పక్కా కమర్షియల్’..
మ్యాచో హీరో గోపీచంద్ ఇటీవల ‘సీటిమార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొంది కానీ గోపీచంద్ కి మాత్రం భారీ విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక దీంతో గోపీచంద్ ఆశలన్నీ తన తదుపరి సినిమా మీదనే పెట్టుకున్నాడు. హిట్ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో గోపీచంద్- రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్- యూవీ […] -
‘మాస్టర్’ బ్యూటీ ఇన్నర్ అందాలు.. తట్టుకోవడం కష్టమే
-
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన అనుపమ పరమేశ్వరన్..
ప్రేమమ్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా తరువాత ‘అఆ’ చిత్రంతో తెలుగింటి ఆడపడుచుల కనిపించి తెలుగువారి హృదయాల్లో కొలువుండిపోయింది. ఇక ఇటీవల ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అమ్మడి నటనకు కుర్రకారు ఫిదా అయినా సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. ఆ ఫొటోల్లో […] -
బిల్డింగ్ పై నుంచి దూకిన ప్రముఖ మోడల్.. కారణం అదేనా.?
ప్రముఖ మోడల్ గున్‌గున్ ఉపాధ్యాయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శనివారం రాత్రి ఆమె బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒక్కసారిగా జోధ్ పూర్ ఇండస్ట్రీలో కలకలం రేగింది. గున్‌గున్ ఉపాధ్యాయ్.. జోధ్ పూర్ కి చెందిన ఒక మోడల్.. ఇటీవలే ఆమె సినిమాల్లో కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రేణు రోజుల క్రితం ఉదయ్‌పూర్ వెళ్లివచ్చిన ఆమె శనివారం రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్‌లో బసచేసింది. ఏమైందో […] -
హీరోయిన్నీ మోసం చేసిన నిర్మాత.. అరెస్ట్ చేసిన పోలీసులు
సినిమా .. ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. అలా నమ్మితే మోసపోవడం ఖాయం. ఎంతోమంది మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తారు. తాజగా ఒక నిర్మాత కూడా ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన శారీరక కోరికలు తీర్చుకొని పెళ్లి అనేసరికి ముఖం చాటేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక అతడి బెదిరింపులు తట్టుకోలేని ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిర్మాత గుట్టు బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం […] -
‘కోతల రాయుడు’ కూడా వచ్చేస్తున్నాడు!
రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలోనూ రాత్రి కర్ఫ్యూను, వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తివేశారు. సో… సినిమా నిర్మాతలూ కాస్తంత ఊపిరి పీల్చుకుని ఆశావాహ దృక్పథంతో థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అలా దాదాపు రెండేళ్ళ క్రితం మొదలై, విడుదల కాకుండా ఆగిపోయిన శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ సినిమా సైతం ఫిబ్రవరి 4న జనం […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!