హోటల్లో రొమాన్స్ చేసారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆ వీడియోలను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం.. ఎక్కడా నమ్మకం అనేది లేకుండా పోతుంది. ముఖ్యంగా మోసం చేసేవారు ఎక్కువైపోతున్నారు. అమాయకులను వలలో వేసుకొని వారివద్ద నుంచి డబ్బులు గుంజడమో లేక వారిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించడమే చేస్తున్నారు. తాజగా ఒక యువకుడు ఇలాగే మోసపోయిన ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.
వివరాలలోకి వెలితే.. బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలితో కలిసి హోటల్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడ ఆమెతో ఏకాంతంగా గడిపాడు. ఎవరికి తెలియదనుకొని ఇద్దరు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. పదిరోజుల తర్వాత హోటల్‌లో స్నేహితురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో.. నెట్టింట్లో ప్రత్యక్షమయింది. అది చూసి ఒక్కసారిగా కంగుతున్న యువకుడు వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగింది వివరించాడు. ఆరోజు హోటల్ గదిలో కొందరు దుండగులు సీక్రెట్ గా వారి రాసలీలలను వీడియోలు తీసి, వాటిని ఆ సైట్ లలో పోస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!