సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు.. ఎవరినైనా ట్రోల్ చేయోచ్చు. మనస్సులో అనుకున్న భావాన్ని ఎదుటివారి ముందు పెట్టేస్తారు. అది మంచి అయినా చెడు అయినా.. అయితే ఈ విషయంలో నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఓవర్ గా మాట్లాడి ట్రోల్స్ ని ఎదుర్కొంటారు. తాజాగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా కొద్దిగా ఓవర్ గా మాట్లాడి నెటిజన్స్ ట్రోల్స్ కి బలవుతున్నాడు. ఇటీవల అక్షయ్ ఒక వీడియోలో మాట్లాడుతూ” ప్రజల […]
విక్రమార్కుడు, మర్యాద రామన్న, పటాస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాణి. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయవాణి కెరీర్ ప్రారంభంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అవకాశం ఇస్తానని చెప్పి ఒక దర్శకుడు తనను మోసం చేశాడని చెప్పుకొచ్చారు. ” నేను మొదట సినిమా అవకాశాల కోసం డైరెక్టర్స్ దగ్గరకి వెళితే.. నేను అందంగా ఉండనని, నల్లగా ఉన్నానని, యాక్టింగ్ కి […]
ఇలియానా.. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్. అమ్మడి నడుముకు ఫ్యాన్సే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులే. అయితే కొన్నేళ్ల నుంచి ఇలియానా సన్నజాజి నడుము మిస్ అయినా సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో ప్రేమ విఫలం కావడంతో కలత చెందిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల పాటు అన్నింటికి దూరమై బరువు పెరిగిన ఈ అమ్మడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే అధిక బరువు ఇల్లీ బేబీ కి సంసాయిగా మారిందనే చెప్పాలి. […]
అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శవంలో కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో చైతు క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. టైమ్ ట్రావెల్ కథగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మనం సినిమా తరువాత విక్రమ్ కె […]
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్టార్లకు కలిసొస్తుందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ఈ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు రంగమత్తగానే కొలువుండిపోయింది. ఆ సినిమా చరణ్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత పుష్ప లో దాక్షాయణి గా ఎంట్రీ ఇచ్చింది.. అల్లు అర్జున్ లాంటి […]
బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమందు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే స్టేడియం లో నగ్నంగా తిరుగుతాను అని సంచలన ప్రకటన చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన అమ్మడు నిత్యం ఏదో ఒక వివాదంతో నెటిజన్ల నోళ్ళల్లో నానుతూనే ఉంటుంది. ఇక ఇటీవల పెళ్లి చేసుకున్న మూడు నెలలకే భర్త వేధిస్తున్నాడని పోలీస్ కేసు పెట్టి విడిపోయిన […]
సాయి పల్లవి.. ఫిదా చిత్రంతో వచ్చి తెలుగు కుర్రకారును ఫిదా చేసి శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే సాయి పల్లవి స్టార్‌గా గుర్తింపు పొందేముందు ఎన్నో విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంది. షూటింగ్ సెట్ లో పొగరు చూపిస్తుందని, ఆటిట్యూడ్ గా ఉంటుందని, హీరోలతో ర్యాష్ గా మాట్లాడుతుందని అనేక విమర్శలు ఎదుర్కొంది. హీరో నానితో, నాగ శౌర్యతో సాయి పల్లవికి గొడవలు ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ గుప్పుమన్న సంగతి తెల్సిందే […]
టాలీవుడ్ లో అందం అభినయం ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నా కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మనస్సులో కొలువై ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ కోసం బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి గ్లామర్ షో కు దూరంగా ఉన్న మీరా సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ […]