ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెల్సిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్క ఆరోగ్య విషయమై చెల్లి ఆశా […]
అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు రాహుల్ రామకృష్ణ. ఈ సినిమా తరువాత రాహుల్ వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న రాహుల్ సడెన్ గా ఈ రోజు ఉదయం సినిమాలు నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. “2022 నా చివరిది.. ఇకపై సినిమాలు చేయను” అని ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ కి ఏమైంది.. ఎందుకు సినిమాలను ఆపేస్తున్నాడు అంటూ నెటిజన్స్, […]
సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ శంకర్ కి క్షమాపణలు చెప్పారట.. ఈ విషయాన్నీ వెల్లడించారు. ఇటీవల మహేష్ బాబు, బాలయ్యబాబు హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఈ షోలో బాలయ్య, మహేష్ నుంచి గట్టి సీక్రెట్ లనే రాబట్టారు. ఆయన పెళ్లి దగ్గర నుంచి ఆయన సినిమా షూటింగ్ మధ్యలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ల […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ ధిలోన్ జంటగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జునకల్యాణం’. ఈ చిత్రానికి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. మార్చి 4 న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ విషయాన్ని విశ్వక్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ” పండగ […]
నేలటిక్కెట్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది హాట్ బ్యూటీ మాళవిక శర్మ. మొదటి సినిమానే మాస్ మహారాజా రవితేజ సరసన నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ఈ సినిమా తరువాత రామ్ సరసన రెడ్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక సినిమాలతో పాటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతిపోగొడుతోంది. తాజాగా అమ్మడు బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బీచ్ ఒడ్డున బ్లాక్ […]
కోలీవుడ్ ప్రేమ జంట నయనతార- విఘ్నేష్ శివన్ ప్రస్తుతం విరహవేదనలో ఉన్నారు. ఇద్దరు తమ తమ పనుల్లో బిజీగా వేరోచోట ఉండడంతో విఘ్నేష్, ప్రియురాలిని బాగా మిస్ అవుతున్నాడట. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే. దీంతో పెళ్ళికి ముందే వీరిద్దరూ కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్‌ను ప్రారంభించి మంచి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక విఘ్నేష్ ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా నయన్ పక్కనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ప్రియురాలిని వెంటతీసుకెళ్లకుండా వెళ్లాడు […]
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, అత్త పాత్రల్లో ఆమె నటన అద్భుతం. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సుధ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తాను ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన అవమానాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ సెట్ లో అందరిముందు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ” నా […]
ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి. పట్నంలో ఉంటూ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలను చూసుకునేవారు ఉండరు. ఇక దీంతోనే పట్నాలలో బేబీ కేర్ సెంటర్లు ఎక్కువైపోయాయి. పిల్లలను సెంటర్ లో వదిలి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే కేర్ టేకర్ ని నియమించుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎదుటివారి పిల్లలను కేర్ టేకర్స్ చూసుకుంటారు అనుకోవడం మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే చాలా సార్లు పిల్లలపై కేర్ టేకర్స్ […]