హీరోయిన్ తో లిప్ లాక్ ఉంటే నటిస్తా- ‘భీమ్లా నాయక్’ నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భీమ్లా న్యాక్ విడుదల విసాయంలో ఆయన పోరాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆయన ప్రస్తుతం డీజే టిల్లు చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ ని నిన్న లాంచ్ చేసిన విషయం విదితమే. ఈ వేడుకలో నాగవంశి చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన ఆటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ వర్గాలు నోళ్లు నొక్కుకుంటున్నాయి. ఈ సందర్భంగా రిపోర్టర్ అడిగిన ఒకప్రశ్నకు నాగవంశీ నాటీ సమాధానం చెప్పి అందరి చేత నవ్వులు పూయించారు.
‘డీజే టిల్లు’ నాగవంశీ బయోపిక్ అయితే కాదు కదా? ఎందుకంటే క్యారక్టరైజేషన్ అలానే కనిపిస్తుంది అని ఒక రిపోర్టర్ అడగగా.. టక్కున వంశీ “పర్లేదు.. ఇంత అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే మేము కూడా యాక్ట్ చేస్తాం. అందులో తప్పేముంది” అంటూ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాట విన్న నేహా- సిఫ్యూ లు మూసి మూసి నవ్వులు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆహా యువ నిర్మాతకు నటనపై కూడా ఆసక్తి ఉన్నట్లు ఉంది అని నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!