ఇలియానా.. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్. అమ్మడి నడుముకు ఫ్యాన్సే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులే. అయితే కొన్నేళ్ల నుంచి ఇలియానా సన్నజాజి నడుము మిస్ అయినా సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో ప్రేమ విఫలం కావడంతో కలత చెందిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల పాటు అన్నింటికి దూరమై బరువు పెరిగిన ఈ అమ్మడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే అధిక బరువు ఇల్లీ బేబీ కి సంసాయిగా మారిందనే చెప్పాలి. ఎంత బికినీలలో కనిపించినా మునపటి ఇలియానా మిస్ అయ్యిందనే చెప్పాలి. తాజాగా రెడ్ బికినీ లో ఇలియానా ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
బికినీలో బొద్దుగా కనిపించినా అందాలతో మాత్రం మంటలు పుట్టిస్తుందనే చెప్పాలి. టూ పీస్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. సన్నగా ఉన్న నడుము మాయమై.. ఆ థై సొగసులు వేడెక్కిస్తున్నాయి. ఇక ఈ ఫోటో షేర్ చేస్తూ ఇల్లీ బేబీ తనను ట్రోల్ చేసేవారందరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “సోషల్ మీడియా యాప్ లలో అభిమానులు మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేస్తున్నారని ఒరిజినల్ గా తన రూపలావణ్యం ఒంపుసొంపులు ఎంతో ఆకర్షిస్తాయని” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయినా కొంతమంది మాత్రం ట్రోల్స్ ఆపడం లేదు. ఇంకా పాత ఇలియానా మిస్ అయ్యింది.. ఆమె సన్నజాజి నడుమును మిస్ అవుతున్నామని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకొన్ని రోజుల్లో మునపటి ఇలియానా వస్తుందేమో చూడాలి.