‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగంగా వస్తోన్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలువబోతోంది. ఈ కన్నడ చిత్రం ఏ తీరున అలరిస్తుందో కానీ, ఓ రికార్డ్ ను మాత్రం పక్కాగా సొంతం చేసుకుంటోంది! ‘కేజీఎఫ్ – 2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను అత్యంత భారీవ్యయంతో నిర్మించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మితమైన […]
వరుణ్ తేజ్, సాయీ మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’ సినిమా శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘స్వతహాగా యాక్షన్ మూవీస్ అంటే తనకు ఇష్టమని, తాను కూడా యాక్షన్ హీరో కావాలనే చిత్రసీమలోకి అడుగుపెట్టానని, అయితే ప్రేమకథా చిత్రాలే వరుసగా సక్సెస్ కావడంతో యాక్షన్ చిత్రాలు చేయలేకపోయానని, మనసులోని కోరికను నెరవేర్చుకోవడానికే ‘గని’ మూవీ చేశానని, త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ప్రవీణ్ సత్తారు సినిమా […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువగా కనిపిస్తారు. అందులో ఎక్కువ కనిపించే నటి ప్రగతి.. సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే ప్రగతి.. బయట మాత్రం తనదైన స్టైల్లో అదరగొట్టేస్తది. ఇది నా జీవితం.. సినిమాలు వేరు.. మా జీవితాలు వేరు అని ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రగతి.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. జిమ్ వీడియోలతో పిచ్చిలేపే ప్రగతి తాజాగా మరో హాట్ లుక్ లో స్టైలిష్ గా […]
ప్రస్తుతం టాలీవుడ్ ని మింక్ పబ్ కేస్ ఊపేస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో ఆదివారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్ పై రైడ్ చేసి 150 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఈ రైడ్ లో ప్రముఖల పిల్లలు కూడా ఉండడం విశేషం. మెగా డాటర్ నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు అప్ కమింగ్ హీరోయిన్ కుషిత కూడా ఉన్నారు. అయితే […]
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగు సినిమా జెర్సీ ని రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు చిత్ర బృందం. […]
బాలీవుడ్ లో పోష్ కల్చర్ ఉంటుంది అని తెలుసు కానీ.. మరి ఇంతగానా అని నెటిజన్లు నోర్లు వెళ్లబెడుతున్నారు. బార్యభర్తలు విడకులు తీసుకొని విడిపోవడం చూసి ఉంటాం.. వారు విడివిడిగా మరొకరిని పెళ్లి చేసుకోవడం కూడా చూసి ఉంటాం .. కానీ ఎప్పుడైనా విడిపోయిన భార్యాభర్తలు స్నేహితులుగా కలిసి ఉంటూ వారు మరొక లవర్ తో కలిసి తిరుగుతూ ఎదురెదురు పడితే.. అబ్బా వినడానికే ఏదోలా ఉంది కదా.. కానీ బాలీవుడ్ లో ఇవన్నీ కామన్ అన్నట్లు […]
పిచ్చి పలు రకాలు అంటారు పెద్దలు.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొందరికి డబ్బు పిచ్చి, ఇంకొందరికి అమ్మాయిల పిచ్చి, ఇంకొందరికి సినిమా పిచ్చి.. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక మోడల్ కి భార్యల పిచ్చి. ఒక్క బార్యతోనే వేగలేక చస్తున్నాం అంటూ పెళ్ళైన వారు గగ్గోలు పెడుతుంటే ఇతగాడు మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 9 మందిని వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆ 9 మంది అంగీకారంతోనే.. […]
శేషశైలవాసుని మురిపించిన స్వరకర్త … పార్వతీవల్లభుని పరవశింప చేసిన బాణీలు… చంద్రకళాధరి ఈశ్వరినే ప్రసన్నం చేసుకున్న సంగీతనిధి పెండ్యాల నాగేశ్వరరావు. చిగురాకులలో చిలకమ్మలకు సైతం పాట నేర్పిన బాట ఆయనది. వెన్నెల రాజులనే పులకింపచేసిన స్వరకేళి ఆయన సొంతం} ఆయన పంచిన మధురం మరపురానిది- మరువలేనిది. పెండ్యాల వారి మది శారదాదేవి మందిరం. ఆ విద్యల తల్లి అనుగ్రహంతోనే పెండ్యాల సంగీతం పండిత పామరభేదం లేకుండా అందరినీ అలరించింది. ఈ నాటికీ అలరిస్తూనే ఉంది. పెండ్యాల నాగేశ్వరరావు […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టింది. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించి రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మాణంలో ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న […]