Jr NTR-Champion : నీ వెనుక నేనుంటా.. రోషన్ ‘ఛాంపియన్’కు తారక్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, అనస్వర రాజన్ జంటగా నటించిన ‘ఛాంపియన్’ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ పీక్స్‌లో ఉండగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమాపై తారక్ తన ప్రేమను కురిపించారు. “స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఛాంపియన్ వరకు.. స్వప్న సినిమా కొత్త గొంతుకలను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంది. వాళ్ళు చేసే ప్రతి సినిమా వెనుక సినిమాపై ఉన్న అమితమైన ప్రేమ కనిపిస్తుంది” అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. అంతే కాదు..
Also Read : Prabhas : కొత్త డైరెక్టర్లకు ప్రభాస్ బంపర్ ఆఫర్..
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
స్వప్న దత్ తనకు ఎప్పుడూ అండగా ఉంటుందని, తను కూడా ఎప్పుడూ స్వప్న టీమ్‌కు సపోర్ట్‌గా ఉంటానని తారక్ పేర్కొన్నారు. హీరో రోషన్, అనస్వర, డైరెక్టర్ ప్రదీప్ అద్వైతంకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. 2025 ఏండ్‌లో ఈ సినిమా ఒక మెమరబుల్ హిట్ అవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్వయంగా తారక్ రంగంలోకి దిగి సపోర్ట్ చేయడంతో ‘ఛాంపియన్’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. మరి క్రిస్మస్ కానుకగా వస్తున్న ఈ ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి!
From Student No. 1 to Champion, Swapna and Priyanka have highlighted and supported new and unique voices in Cinema creating a special brand at Swapna Cinema… Every movie they make reflects their love for cinema and the courage to attempt something new.https://t.co/KFQzfmx6uC
I…
— Jr NTR (@tarak9999) December 24, 2025
తాజావార్తలు
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!