Roja Pantham
Author- NTV Telugu-
Varun Tej: ‘గద్దలకొండ గణేశ్’ కోసం పెరిగాడు ‘గని’ కోసం తగ్గాడు: కిరణ్
వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మించిన సినిమా ‘గని’. ఈ నెల 8న విడుదల కాబోతున్న ఈ మూవీతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని కిరణ్ వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అల్లు అర్జున్ సహా మిగిలిన వారు సినిమాను అప్పటికే చూశారని, అందువల్లే వారు విజయంపై […] -
Attack 2: హృతిక్, టైగర్ పై జాన్ ‘ఎటాక్’!
పట్టువదలని విక్రమార్కులు ఎక్కడైనా కొందరుంటారు. పరాజయం పలకరించినా, అదరక బెదరక ప్రయత్నం మాత్రం వీడరు. నటుడు, నిర్మాత, కథకుడు అయిన జాన్ అబ్రహామ్ ను ఆ కోవలోని వాడే అని భావించవచ్చు. ఏప్రిల్ 1న జాన్ హీరోగా నటించి, కథ అందించిన ‘ఎటాక్ పార్ట్ 1’ మూవీ జనం ముందు నిలచింది. ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఓ మాటలో చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ముందుగానే […] -
RRR: అన్నమాట నిలబెట్టుకున్న జక్కన్న.. పార్టీలో నాటు నాటు స్టెప్స్ తో రచ్చ
ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇప్పట్లో తగ్గేలా లేదు. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర బృందం సక్సెస్ పార్టీలు, వేడుకలు అన్ని జరుపుకున్నారు. ఇక మరోసారి ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం విదితమే.. ఇక […] -
Vimala Raman: వాన హీరోను పెళ్లాడుతున్న టాలీవుడ్ హీరోయిన్
విమలా రామన్.. మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే హీరోయిన్ గా మారింది. ‘గాయం-2’, ‘చట్టం’, ‘ఎవరైనా.. ఎపుడైనా’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విమలా.. మలయాళంలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. తెలుగు సోల్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన వాన సినిమాను ఏ ఒక్కరు అంత త్వరగా మర్చిపోలేరు. […] -
RRR: కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి .. ఎట్టకేలకు నోరు విప్పిన ఎన్టీఆర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెల్సిందే. ఇక అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి తారక్ అభిమానులు కొందరు మాత్రం కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి చెందినట్లు […] -
Chiranjeevi: చిన్న యాడ్ కే చిరు అంత తీసుకున్నాడా..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. కుర్ర హీరోలకంటే ఎక్కువగా చిరు సినిమాలను లైన్లో పెట్టడం.. షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ కి రెడీ చేయడం కూడా జరిగిపోతున్నాయి. ఇక ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లో చిరు వాణిజ్య ప్రకటనలకు కూడా సై అంటున్నాడు. ఇటీవలే చిరు శుభగృహ రియల్ ఎస్టేట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక దీనికోసం చాలా రోజుల తరువాత చిరు కమర్షియల్ […] -
Neha Shetty: డీజే టిల్లు గాడి గర్ల్ ఫ్రెండ్ ట్రెడిషనల్ లుక్ అదుర్స్
-
Allu Arjun: బన్నీ ఎప్పటికీ మెగాస్టార్ కాలేడు..
మెగాస్టార్ చిరంజీవి.. స్వయంకృషితో పైకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా నిలిచారు. ఇంకెంతమంది హీరోలు వచ్చినా.. మెగా ఫ్యామిలీలోని హీరోలైన మరో మెగాస్టార్ కాలేరు అనేది అందరికి తెలిసిన విషయమే. చివరికి మెగా వారసుడు రామ్ చరణ్ కూడా మెగాస్టార్ స్టామినాను కానీ, చార్మింగ్ ని కానీ, డాన్స్ లో ఆ గ్రేస్ ని కానీ మళ్లీ తీసుకురాలేడని అభిమానుల అభిప్రాయం. ఇక ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. […] -
Nabha Natesh: అందమే అతివే అయితే అది నువ్వులే..
-
Beast: తెలుగు ‘అరబిక్ కుత్తు’ వచ్చేసిందోచ్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం బీస్ట్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. మరి ముఖ్యంగా అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సెలబ్రిటీ చూసిన ఇదే సాంగ్ ని రీక్రియేట్ చేసి ఇంకా […]
తాజావార్తలు
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!