పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. దాన్ని కంటిన్యూ చేస్తూనే భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. గబ్బర్ సింగ్ తో పవన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అబ్బూరి […]
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ […]
ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ ఆసుపత్రి పాలయ్యారు. మళయాలంలో నటుడిగాఎం స్క్రీన్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసన్ కు మార్చి 30 న గుండెపోటు రావడంతో కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఇక మార్చి 31 న ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు, ఆ తరువాత ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీనివాసన్ పరిస్థితి విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మర్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సందర్భంగా ముంబైలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో […]
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై RT టీమ్ వర్క్స్ సహకారంతో నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర సలార్. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ చిత్రం కోసం డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డార్లింగ్ ఫ్యాన్స్ కి సలార్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ కు మహేష్ కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ గ్యాప్ లో బుధవారం హైదరాబాద్ బెస్ట్ మొబైల్ పేమెంట్స్ యాప్ ‘క్విక్ ఆన్’ని లాంచ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు మహేష్. ఈ కార్యక్రమంలో ఒక […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిర్మాత నట్టి కుమార్ వర్మపై కేసు వేసిన సంగతి తెలిసిందే. తనకు రూ. 5 కోట్లు వర్మ చెల్లించాల్సి ఉందని, వాటిని ఇవ్వమని అడగగా వర్మ పట్టించుకోవడం లేదని, అందుకే తమ డబ్బులు చెల్లించేవరకు ఆర్జీవీ తీసిన సినిమా మా ఇష్టం విడుదల కాకుండా చూడాలని నట్టి కుమార్ కోర్టు లో కేసు వేశాడు. ఇక దీంతో కోర్టు మా ఇష్టం సినిమా విడుదల […]