పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, మరోపక్క రాజకీయ మీటింగ్ లతో బిజీగా మారారు. సినిమాల పరంగా చుస్తే వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం పవన్ ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం క్రిష్, పవన్ లోని అన్ని కళలను బయటికి తీస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం […]
వైవిధ్యానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అంటారు అభిమానులు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నది అనేకుల మాట. రామ్ గోపాల్ వర్మ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన లేవనెత్తే వివాదాలే! ఒకటా రెండా ఏదో విధంగా వార్తల్లో నిలవడమే వర్మకు మహా ఇష్టం. ఎవరో ఒకరిని అడ్డంగా విమర్శించి వివాదానికి తెరలేపుతారాయన. తద్వారా తన తాజా చిత్రాలకు ఆ వివాదాలనే ప్రచారంగానూ మలచుకుంటారు. దటీజ్… వర్మ అనిపిస్తారు! తొలి చిత్రం ‘శివ’తోనే ఎంతోమందిని […]
ఉపేంద్ర.. ఈ పేరు వినగానే రా, ఉపేంద్ర సినిమాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఒక రూపం దర్శనమిస్తుంది. కన్నడ స్టార్ హీరోగా ఎంత ఎదిగినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉపేంద్ర సినిమా హీరోగానే కొలువుండి పోతారు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర, వరుణ్ తేజ్ నటించిన గాని చిత్రం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ కానుంది. ఇక దీంతో నేడు హైదరాబాద్ లో […]
బాలీవుడ్ లో ప్రస్తుతం అందరు అలియా- రణబీర్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కాగా ఏప్రిల్ 16 న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నది బీ టౌన్ కోడై కూస్తుంది. ఇక ఏప్రిల్ చివరివారం రిసెప్షన్ ఉండనున్నదట. ఇక ఈ వెడ్డింగ్ గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలియా- రణబీర్ తమ పెళ్లిని చాలా గోప్యంగా […]
న్యాచురల్ స్టార్ నాని మరోసారి నవ్వించడానికి సిద్దమయిపోయాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన మేకర్స్ అందులో […]
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించడం విశేషం. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ […]
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. యావత్ ప్రపంచ సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14 న రిలీజ్ కాబోతుంది. ఇక దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. నేడు ముంబైలో అడుగుపెట్టిన రాఖీ భాయ్ అండ్ టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో యష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సూపర్ […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా మీద మనసు పారేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా ప్రతి స్టార్ హీరో పాన్ ఇండియా లెవల్లో సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇక ఈ తాను కూడా పాన్ ఇండియాకు సిద్ధం అంటున్నాడు కోలీవుడ్ హీరో విశాల్. ఇటీవలే సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఈసారి కొత్త పంథాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే టెంపర్ రీమేక్ లో పోలీస్ గా కనిపించిన విశాల్.. […]