అక్కినేని నాగ చైతన్యతో సమంత గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక విడాకుల తరువాత ఎవరి దారి వారు చూసుకున్న ఈ జంట కెరీర్ మీదనే ఫోకస్ పుట్టిన సంగతి తెల్సిందే. చైతూ వరుస సినిమాలతో బిజీగా మారగా.. సామ్ సైతం ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారింది. ఇక […]
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎక్కవ అయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తమను ఎవరు ఏమి చేయలేరన్న ధీమా తో పలువురు హీరోయిన్లను వేధిస్తున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు వారికి ఘాటుగా రిప్లైలు ఇచ్చి బుద్దిచెప్తున్నారు. మరికొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ఒక టీవీ నటి ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు ఆకతాయిలు. వివరాల్లోకి […]
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శనకర్ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా జోష్ తో విజయ్ దేవరకొండతో లైగర్ ని మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అని క్యాప్షన్ పెట్టి మరింత ఆసక్తి పెంచారు పూరి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి- ఛార్మీ కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాడు. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ ని పూర్తిచేసిన డార్లింగ్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్ ను ముగించే పనిలో పడ్డాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్న విషయం తెలిసిందే. ఇక […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎలాంటి భయం లేకుండా తప్పును ఎత్తి చూపడంతో ఆమెకున్న తెగువ మరే హీరోయిన్ కి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే అమ్మడు లాకప్ షో తో హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే .. ఈ షో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. దీంతో కంగనా ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ అనడంలో కంగనా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్న ససంగతి తెల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఏ సినిమాపై పలు ఆసక్తికరమైన వార్తలు నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రామ్ […]
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ్ రాయ్ హిట్ తరువాత మంచి జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే దసరా శరవేగంగా షూటింగ్ ని పూర్తిచేస్తుండగా.. అంటే సుందరానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ […]
బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. ఇక బాహుబలి పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ఎండ్ చేసి బాహుబలి 2 కోసం ఎంతగానో ఎదురుచూసేలా చేసిన క్రెడిట్ రాజమౌళికి ఎంత ఉందో, అయన తండ్రి, రైటర్ విజేయద్రప్రసాద్ కు కూడా అంతే ఉంది. ఫాంటసీ, చరిత్ర కథలను రాయడంలో విజయేంద్ర ప్రసాద్ దిట్ట. ఇక ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ […]