మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతనెల విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని కొమ్మ ఉయ్యాలా .. కోన జంపాలా సాంగ్ ఎంతటి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో నటించిన మల్లిని ఓవర్ నైట్ […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 28 న రిలీజ్ కి సిద్ధమైంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పాటలు. ట్రైలర్ […]
కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే.. ఒక పక్క ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తున్న అమ్మడు.. మరోపక్క చిరు సరసన మెగా 154 లో.. బాలయ్య సరసన ఎన్ బీకే 107 లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ల గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు.. విభిన్నమైన డ్రెస్ లో.. డిఫరెంట్ ఫోజులలో పిచ్చెక్కిస్తుంది.. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు శృతికి మంత్రగత్తె అనే […]
హైదేరాబద్ ట్రాఫిక్ పోలీసులు నిభందనలు ఉల్లంఘించినవారిపై కొరడా జుళిపిస్తున్నారు.సామాన్యులు, సెలబ్రిటీలు అనే బేధం చూపించకుండా నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తున్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రీటీలు ప్రైవసీ కోసం బ్లాక్ ఫిల్మ్‌లు వాడుతుంటారని అందరికి తెలిసిందే. ఇటీవల వారిని కూడా పోలీసులు వదలడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్, మంచు మనోజ్, నాగ చైతన్య […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్. బాలీవుడ్ రియాలిటీ షోలన్నింటిలో ఈ షో ప్రధమ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద నటులనందరిని ఒకచోటకు చేర్చి .. వారి జీవితాల్లో జరిగిన రహస్యాలను బయటపెట్టడమే ఈ షో ఉద్దేశ్యం. ఇక ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు తమ జీవితంలో జరిగిన సీక్రెట్ లను బయట పెట్టి ప్రేక్షకులను షాక్ కి గురిచేశారు. ఇక మొదటి ఎపిసోడ్ నుంచి శృంగార తార […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా కోలీవుడ్ లో సూర్యకు మంచి పేరు ఉంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా సూర్య ఎంతోమంది పేదలను ఆదుకుంటున్నారు. అగారం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలను చదివిస్తున్నాడు. ఇక తాజాగా మరోసారి సూర్య తన ఉదారమనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో .. దర్శకుడు బాలా కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సూర్య కెరీర్‌లో […]
మల్లేశం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అనన్య నాగళ్ళ. డెబ్యూ మూవీతోనే అందరిని ఆకట్టుకున్న ఈ భామ వకీల్ సాబ్ చిత్రంలో పవన్ తో నటించి నిర్మాతల దృష్టిలో పడింది. ఇక వకీల్ సాబ్ తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న అనన్య ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఇక మరోపక్క తన అందచందాలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. వరుస ఫోటో షూట్లతో నెట్టింట వైరల్ గా మారిన ఈ భామ కోలీవుడ్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. నాగ చైతన్య తో విడాకుల తరువాత జోరు పెంచిన ఈ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా సినిమాలను లైన్లో పెట్టి క్షణమ్ కూడా తీరిక లేకుండా వర్క్ లో మునిగి తేలుతోంది. ఇక విడాకుల తరువాత సామ్ మీడియా ముందుకు వచ్చింది లేదు. తన విడాకుల విషయం దగ్గరనుంచి ట్రోల్స్, కేసు అంటూ అన్ని సోషల్ మీడియా ద్వారే కానిచ్చేసింది తప్ప మీడియా ముందు […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార – సమంత హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాథువాక్కుల రెండు కాదల్’. నయన్ తార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కె ఆర్ కె.. ”కణ్మణి రాంబో ఖతీజా” అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని ‘టూ టూ టూ’ […]