ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ది వారియర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ సినిమాలోకి మరో స్టార్ హీరో […]
నటుడు మురళీ మోహన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు రాజ్యమేలుతున్న సమయంలో కొత్త కుర్రాడిగా పరిచయమై ఆనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మురళీ మోహన్. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందించారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరో కృష్ణతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఒకానొక సమయంలో కృష్ణ […]
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోసెఫ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే […]
మహానటి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్.. ఈ సినిమా ఆతరువాత అమందికి అన్ని హిట్లే అని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటూ కీర్తి చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇక మధ్యలో కీర్తి బరువు పెరిగిందని ట్రోల్స్ రావడం .. దాన్ని సీరియస్ గా తీసుకున్న ఈ భామ బరువు తగ్గి నాజూకుగా మారడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే కీర్తి సన్నబడ్డాకా ఆమె […]
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారుతున్నారు. ఇక ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల స్టార్ హీరోయిన్లు తమ సోషల్ మీడియా వేదికగా ఆల్కహాల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెల్సిందే. సమంత దగ్గరనుంచి ప్రగ్యా జైస్వాల్ వరకు చాలామంది హీరోయిన్లు విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా వారి లిస్ట్ లో జాయిన్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన ప్రేక్షకుల మణూస్ను హత్తుకుటుంది. ఇక ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్న విషయం గురించి ఎన్టీవీ మూడు రోజుల క్రితమే తెలిపిన విషయం తెల్సిందే. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న సంగతి తెల్సిందే. శనివారం ఉదయం జూబ్లీ హిల్స్ రాడ్ నెం 36 లో ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని, కారుకు మూడు ఛలాన్‌లు వేసిన ట్రాఫిక్ పోలీసులు.. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.1,450 జరిమానా విధించారని వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్ అభిమానులు కొద్దిగా ఆందోళన చెందిన విషయం తెలిసిందే. […]