ప్రస్తుతం చిత్రపరిశ్రమలో చాలామంది నటీనటులు క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆ క్యాన్సర్ మహమ్మారిని జయించి జీవిస్తుంటే.. ఇంకొందరు ఆ మహమ్మారి వలన మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో స్టార్ నటి క్యాన్సర్ బారిన పాడడం బాధాకరమైన విషయం. హిందీ సీరియల్స్ తో పాపులర్ అయిన నటి ఛావి మిట్టల్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇటీవల జిమ్ లో […]
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ఏప్రిల్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి చాప్టర్ తోనే సంచలనం సృష్టించిన ఈ కాంబో రెండో చాప్టర్ తో ఆ సంచలనాన్ని కంటిన్యూ చేసింది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రవీనా టాండన్ గురించి..ఒక నాటి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రవీనాటాండన్ ఇందులో రమికా సేన్ […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఏప్రిల్ 13 న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ను నిరాశపర్చిన విషయం తెల్సిందే. రా ఏజెంట్ గా విజయ్ ను చూపించిన దర్శకుడు ఇంకొంచెం కథను బలంగా చూపించి ఉంటే సినిమా బావుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్నీ విజయ్ తండ్రి కూడా చెప్పడం తమిళనాట హాట్ టాపిక్ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి సిద్ధమవుతుండగా మరికొన్ని చిత్రాలు సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో […]
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో గతేడాది చివర్లో హిట్ అందుకున్న నాని.. ఈ ఏడాది మరో హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నాడు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో ప్రస్తుతం అంటే సుందరానికీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో ఏక […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతీయావాడి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీ లో స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వేశ్యగా […]
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భర్తతో కలిసి ఉంటున్న విషయం తెల్సిందే. ఇటీవల కాలంలో అమ్మడు సోషల్ మీడియా లో రీల్స్ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరవుతున్న విషయం తెల్సిందే. మొన్నటికి మొన్న కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి అదరగొట్టిన లయ తాజాగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ కి మాస్ స్టెప్పులు వేసి అలరించింది. డీజే టిల్లు వీడు.. వీడి స్టైలే వేరు అంటూ తన స్నేహితురాలు తో కలిసి వేసిన […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక ట్వీట్ పెడుతూ ఎవరో ఒకరిపై నిందలు వేస్తూనే ఉంటాడు. ఇక ఆర్జీవీ మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడినా అది సెన్సేషనల్ గా మారడం ఖాయం.. మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగాస్టార్ అయ్యేది కేవలం అల్లు అర్జున్ మాత్రమేనని.. మిగతా ఎవ్వరికీ ఆ అర్హత లేదని చెప్పి సంచలనం సృష్టించిన వర్మ.. మరోసారి మెగా […]