బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్- అలియా పెళ్లి అయిపోయింది.. ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్లకు చెక్ పడిపోయింది. ఎట్టకేలకు బీ-టౌన్ గ్లామరస్ జోడీ పెళ్లితో ఒక్కటైపోయింది. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రణబీర్ కపూర్- అలియా భట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ మొత్తం మెరిసింది. పెళ్లి కార్యక్రమాల నుంచి పెళ్లి వరకు తమ ఫోటో ఒక్కటి కూడా లీక్ కాకుండా జాగ్రత్త […]
సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ని ఏలిన స్టార్ హీరోల్లో కృష్ణ ఒకరు.. ప్రస్తుతం వయో వృద్ధాప్యంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఎప్పుడైనా ఘట్టమనేని ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప బయట ఎక్కడ కృష్ణ కనిపించడం లేదు. ఇక తాజాగా కృష్ణకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఈ ఫోటో చూసి కృష్ణకు ఏమైంది అని అభిమానులు […]
ఆర్ఆర్ఆర్ తరువాత యావత్ సినీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం కెజిఎఫ్ 2. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఘట్టాలకు పెట్టింది పేరైన తెలుగు సినిమాలను కూడా తలదన్నే రీతిలో కెజిఎఫ్ హీరో ఎలివేషన్లను చూపించాడు డైరెక్టర్. నెవర్ బిఫోర్ అనిపించే విజువల్స్-బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టింది ఈ సినిమా. ఇక రాఖీభాయ్ యష్ […]
ప్రస్తుతం ఎక్కడ చూసిన కెజిఎఫ్ 2 ఫీవర్ నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులను ఎన్నో అంచనాలు పెట్టుకున్న విషయం తెల్సిందే. అంచనాలకు తగ్గట్టుగానే కెజిఎఫ్ 2 పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కెజిఎఫ్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబో చాప్టర్ 2 […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే రాధేశ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమ కోసం ఎదురుచూశారు. కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా గతనెల రరిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను నిరాశపర్చింది. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చూపంతా నెక్స్ట్ సినిమా సలార్ పైనే ఉంది. కెజిఎఫ్ తో భారీ హిట్ అందుకున్న దర్శకుడు […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనసుకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాడు.. ఏది తప్పు అనిపిస్తే దాన్ని ట్వీట్ చేసేస్తాడు. కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తాడు.. ఇంకొన్ని సార్లు ఆ వివాదాలకు ఆజ్యం పోస్తాడు. ఇక నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే వర్మ తాజాగా బాలీవుడ్ పై విరుచుకుపడ్డాడు. ఒకే ఒక్క ప్రశ్నను బాలీవుడ్ కు సూటిగా సంధించి వారికి చుక్కలు కనిపించేలా […]
ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటించాడు అనడం కన్న జీవించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తారక్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ తో చేస్తున్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే కొమరం భీమ్ కోసం కొద్దిగా ఒళ్ళు చేసిన తారక్ కొరటాల శివ సినిమా […]