విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి విడుదలైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ […]
బాలీవుడ్ ప్రేమ జంట అలియా- రణబీర్ ల పెళ్లి కార్యక్రమాలు మొదలైపోయాయి. బాలీవుడ్ అంతా ఆర్కే హౌస్ ముంచు ప్రత్యేక్షమైపోయింది. రిషీ కపూర్ నీతూ సింగ్ లతో సహా కపూర్ ఫ్యామిలీకి చెందిన చాలా మంది పెళ్లిళ్లు ఆర్కే హౌస్ లోనే జరిగిన సంగతి తెల్సిందే. ఇక వీరి పెళ్లి కూడా ఇక్కడే జరగనుంది. నేటి ఉదయం పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ పెళ్లి తంతు సాయంత్రం మెహందీ ఫంక్షన్ తో ముగియనుంది. ఇక సెలబ్రిటీలు అలియా- […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఆది పురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై…శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ను రివీల్ చేశారు మేకర్స్. లెజెండ్ సినిమాతో […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య.. మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అనిల్ కపూర్ ముద్దుల కూతురు సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన ఈ చోరీ.. ఈ నెలలో బయటికి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక కేసును ప్రెస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు. కోట్లల్లో నగలు, డబ్బులు ఎత్తుకెళ్లింది వేరే ఎవరో కాదని.. ఆ ఇంట్లో పనిచేసే నర్సే అని పోలీసులు తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సోనమ్ కపూర్, ఆమె […]
మాస్ మహారాజా రవితేజ గురించి పెద్దగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. చిరంజీవి తరువాత కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో రవితేజ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగిన తీరు ఎంతమందికి స్ఫూర్తిదాయకం. మధ్యలో రవితేజ గ్రాఫ్ పడిపోయినా, ఎన్ని ప్లాప్స్ వచ్చినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు […]
బాలీవుడ్ జెర్సీ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం కాపీ రైట్స్ ఆరోపణలను ఎదుర్కొంటుంది. జెర్సీ సినిమా కథ నాదే అంటూ రూపేష్ జైస్వాల్ అనే వ్యక్తి కోరుతులో కేసు వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.జెర్సీ కథను నేను ఎంతో ఇష్టంగా రాసుకున్నానని, ఈ స్క్రిఫ్ట్‌ను 2007లోనే ‘ఫిలిం రైటర్ అసోసియేషన్’లో ‘ది వాల్’ పేరుతో రిజిస్టర్ […]