ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఫ్యాషన్ ను కనిపెట్టడంలో అమ్మడి తర్వాతే ఎవరైనా.. వెరైటీ, వెరైటీ డ్రెస్ లతో కుర్రకారును తన అందాలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అయితే అమ్మడి ఫ్యాషన్ ను కొంతమంది ఆస్వాదిస్తారు.. మరికొంతమంది ఈ పిచ్చి ఫ్యాషన్ ఏంటి అంటూ విమర్శిస్తుంటారు. అయితే ఒక లిమిట్ వరకు ఒకే కానీ.. ఉర్ఫీ లిమిట్ దాటింది అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం […]
టాలీవుడ్ లో ఉన్న యూనిటీ మరెక్కడా ఉండదు అని కొన్నిసార్లు రుజువు చేస్తూ ఉంటారు స్టార్ హీరోలు.. వివాదాలలో ఇరుక్కొని సతమతమవుతున్న యంగ్ హీరోకు.. కుర్ర హీరోలు సపోర్ట్ గా నిలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పేరు గత మూడు రోజులుగా నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్ కోసం ఫ్రాంక్ వీడియో చేయడం.. దాని డిబేట్ కోసం ఒక టీవీ ఛానెల్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ను చూడగానే.. అందదు అనుకొనే ఒక మాట .. హాలీవుడ్ హీరోలా ఉన్నాడురా అని. ఇక అమ్మాయిల మనసును కొల్లగొట్టడంలో మహేష్ తర్వాతే ఎవరైనా.. మహేష్ అందం ఎవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ గా ఉంది అంటే అతిశయోక్తి కాదు. సర్కారువారి పాట ట్రైలర్ లో చెప్పినట్లు ‘మీకు అప్పుడే పెళ్లి ఏంటి అండి .. ఇంకా చిన్న పిల్లాడు అయితే..’ నిజం చెప్పాలంటే మహేష్ ఛార్మింగ్ లుక్ చూస్తే ఎవ్వరికైనా […]
బాలీవుడ్ నటి పూజా మిశ్రా, నటుడు, టీఎంసీ రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హాపై పై సంచలన ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ 5 షో తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శత్రుఘ్న సిన్హా కుటుంబం 17 ఏళ్లుగా తనను వేధిస్తోందని చెప్పుకొచ్చింది. “బాలీవుడ్‌లో నటిగా ఎదుగుతున్న క్రమంలో నన్ను ఒక సెక్స్ వర్కర్ గా మార్చేశారు. నాపై చేతబడి చేయించి సెక్స్ రాకెట్ లో నన్ను ఇరిక్కించారు. శత్రుఘ్న సిన్హా, మా […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దెబ్బ మీద తగులుతుంది. మొన్నటికి మొన్న తన సినిమా ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ కు రెండు రోజులు ఉంది అనగా నిర్మాత నట్టికుమార్ సినిమా ఆపివేయాలని స్టే తెచ్చిన విషయం విదితమే. తనవద్ద డబ్భులు తీసుకొని ఆ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవరకు ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ ను ఆపివేయాలని తెలుపుతూ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు స్టే విధించింది. ఇక […]
‘మహా సముద్రం’ చిత్రంతో అతి పెద్ద పరాజయాన్ని అందుకున్న బ్యూటీ అదితిరావ్ హైదరీ. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలను అందుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘హే సినామిక’ కూడా ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. ఇక కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అమ్మడు ఆడి కారు కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక తాజాగా ఈ అమ్మడు ఖరీదైన లగ్జరీ కారును సొంతం చేసుకుంది. ఆడి క్యూ7 ని కొనుగోలు […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. సినిమా ఎలా తీసినా ప్రమోషన్స్ పర్ఫెక్ట్ గా చేస్తే ఆ సినిమా హిట్ అవ్వడం పక్కా. అందుకోసమే మేకర్స్.. తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు పెద్ద పెద్ద స్టార్ లను గెస్టులుగా పిలుస్తారు. ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ సైతం వారి సపోర్ట్ ను ఆ సినిమాకు అందిస్తారు. ఈ విషయం అందరికి తెల్సిందే. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’ […]
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. పెగాససన్ సినీ కార్ప్ తౌరుర్ సినీ కార్ప్ సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ త్రిపుర క్రియేషన్స్ బ్యానర్ లపై భీరం సుధాకర్ రెడ్డి శివానీ రాజశేఖర్ శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కీలక పాత్రలో […]