టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయమే చేయాల్సిన పనే లేదు. ఆమె మధురమైన గొంతుకు వినని వారు లేరు. ఆమె వాయిస్ ఎంతోమందికి ఫెవరేట్ . ఇక సింగర్ గా కాకుండా చిన్మయి సోషల్ మీడియాలో మరింత ఫేమస్. ఆడవారికి అవమానం జరిగిందని తెలిస్తే చాలు తన తరపున గొంతు ఎత్తి అన్యాయాన్ని ఎదిరిస్తుంది. ఇక మీటూ ఉద్యమంలో చిన్మయి చేసిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. ఇక ఆమెకు తోడుగా, ఎప్పుడు సపోర్ట్ గా […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , అతని భార్య జ్యోతిక మరోసారి చిక్కులో పడ్డారు. సూర్య హీరోగా నటించిన జై భీమ్ .. అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డులకు కూడా ఎన్నికైన విషయం తెలిసిందే. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటి, నిర్మాత జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అందులో ఒకటి సినిమాలో తమ కులాన్ని […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షలుకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును వేగవంతం చేసేశారు మేకర్స్. ఇప్పటికే చిత్ర బృందం […]
సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారిన విషయం విదితమే. ఇక సామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాల్లో ‘యశోద’ ఒకటి. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై పోస్టర్స్ తో […]
‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమా తరువాత ‘చందమామ’ చిత్రంతో టాలీవుడ్ చందమామ గా మారిపోయింది కాజల్. ఇక వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను వివాహమాడిన కాజల్.. పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే పెళ్లి తరువాత చిరు […]
సౌత్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఇక నేడు త్రిష 39 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఇక దీంతో అభిమానులతో పాటు ప్రముఖులు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరో పక్క అమ్మడు నటిస్తున్న సినిమా మేకర్స్ తమ హీరోయిన్ కు కొత్త […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన ‘వరుడు కావలెను’ డీసెంట్ హిట్ ను అందుకున్నా కలెక్షన్ల పరంగా కొద్దిగా వెనకంజ వేసిన విషయం విదితమే. ఇక దీంతో ఈసారి భారీ హిట్ అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే నాగ శౌర్య నటిస్తున్న చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనీష్ ఆర్ కృష్ణ […]
ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా విశ్వక్ సేన్ గురించే చర్చ జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్రాంక్ వీడియో చేసి వివాదం కొనితెచ్చుకున్న ఈ హీరో ఆ తరువాత ఒక డిబేట్ ఛానెల్ లో యాంకర్ ను అనరాని మాట అని మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఇక దీంతో విశ్వక్ పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. ఇక విశ్వక్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6 న రిలీజ్ […]