రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ గెస్ట్ గా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు అత్యంత ఘనంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోబోతుంది. దీంతో […]
ప్రస్తుతం ఎక్కడ చూసిన సర్కారువారి మ్యానియానే కనిపిస్తోంది. ఇంకో వారంలో మహేష్ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండడంతో ఇప్పటినుంచే మహేష్ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు . పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ […]
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు మెహన్ జునేజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ రెండు భాగాల్లో రాఖీ భాయ్ గురించి ఎలివేషన్ ఇచ్చే ఇన్ఫార్మర్ […]
‘సర్కారు వారి పాట’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మెంటల్ మాస్ స్వాగ్ అని ఏ ముహూర్తాన మేకర్స్ అన్నారో కానీ.. ఆ స్వాగ్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే వెంటేజ్ లుక్ లో మహేష్ లుక్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ ట్రైలర్ లో మహేష్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ చూసి ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో మాస్ సాంగ్ ఉందని, మహేష్ ఊర మాస్ డ్తెప్స్ తో అలరిస్తాడని చెప్పడంతో దేవుడా […]
ఏపీ మినిస్టర్ రోజా టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త సెల్వమణి అన్న మాటలను వారు వక్రీకరించి తప్పుగా అర్థమయ్యేలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రోజా భర్త ఆర్. కె సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఇక ఇటీవల ఆయన మీడియా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా […]
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురవుతుంటే అని పాడుకుంటున్నారు రానా అభిమానులు.. ఎన్నో రోజులుగా రానా నటించిన ‘విరాట పర్వం’ రిలీజ్ ఎప్పుడవుతుందా..? అని ఎదురుచూసిన వారికి నేటితో మోక్షం లభించింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తున్న విషయం విదితమే. కరోనా పోయి చాలా రోజులవుతుంది . ఈ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రూ.1100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. ఇప్పటికీ పలు థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగిస్తూనే ఉంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేసున్న విషయం విదితమే. ఇప్పటికే […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విభిన్న కథలు పుట్టుకొస్తున్నాయి. ప్రేక్షకులు అస్సలు ఊహించని కథలను దర్శకులు రాస్తున్నారు. ఇక అలాంటి పాత్రలే చేయాలి.. ఇలాంటి పాత్రలు చేయకూడదు అని కాకుండా ఛాలెంజింగ్ పాత్రలకు సై అంటున్నారు. వేశ్యా పాత్రలు ఏంటి. కండోమ్స్ గురించి చెప్పే కథలకు హీరోయిన్లు సైతం ఓకే అంటున్నారు. కండోమ్ అంటే ఒకప్పుడు వినడానికి కూడా ఆసక్తి కనపరచని జనం.. ఇప్పుడు దాని గురించి సినిమాలు తీస్తున్నా ఓకే అంటున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ […]