మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే రామ్ చరణ్, చిరంజీవి నటించిన ‘ఆచార్య’ విడుదల కాగానే వెంటనే చరణ్.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సెట్ లో అడుగుపెట్టాడు. ఇప్పటికే మొదలై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్ లో వాలిపోయింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక సినిమాల విషయం […]
యాంకరింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ సుమ కనకాల. ఆమె మొదలుపెట్టిన ఈ యాంకరింగ్ ను ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు స్టార్ యాంకర్లుగా మారారు. ఆమె లేనిదే ఏ స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఉండదు.. ఆమె రానిదే స్టార్ హీరోల ఇంటర్వ్యూలు జరగవు. సుమ ఇంటర్వ్యూ చేసింది అంటే ఆ సినిమా హిట్ అన్నట్లే.. అలాంటి సుమ యాంకరింగ్ వదిలేసిందా..? అనేది ప్రస్తుతం అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే ‘బీస్ట్’ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇక దీంతో అభిమానులందరూ విజయ్ నెక్స్ట్ సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్నఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటుంది. ఈ షూటింగ్ కోసం విజయ్ హైదరాబాద్ రావడం […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో జోష్ మీదున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక మరోపక్క ప్రశాంత్ నీల్ సైతం ‘కెజిఎఫ్ 2’ విజయంతో జోరు మీద ఉన్నాడు. ఇక వీరిద్దరూ కలిసి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పనిచేయడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులను మొదలుపెట్టినట్లు తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా కారణంగా విశ్వక్ వరుస వివాదాల్లో ఇరుక్కున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫ్రాంక్ వీడియో చేయడం, అది కాస్తా వైరల్ గా మారి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఆ వీడియో గురించి విశ్వక్ ఒక ఛానెల్ లో డిబేట్ కి వెళ్లి యాంకర్ ను అనరాని మాట […]
చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు అంతకంతకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్లు కు భద్రత లేకుండా పోయింది. మొన్నటికి మొన్న నటుడు, నిర్మాత విజయ్ కుమార్ ని లైంగిక వేధింపుల క్సేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక తాజాగా మలయాళ స్టార్ డైరెక్టర్ సనల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్, అతడు వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సనల్ దర్శకత్వంలో మంజు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజ్ కు దగ్గరపడుతోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ హంగామా చేయడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు పరుశరామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ దగ్గరనుంచి సాంగ్స్, ట్రైలర్ వరకు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో మహేష్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఇక ఈ […]
ఎన్ని సినిమాలు కరోనా సమయంలో వాయిదా పడ్డాయో అన్ని సినిమాలు విడుదల అయ్యి ప్రేక్షాదరణ పొందాయి. ఒక్క ‘విరాట పర్వం’ తప్ప.. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పుడెప్పుడో ఒక రిలీజ్ డేట్ ని ప్రకటించారు.. వెంటనే లాక్ డౌన్ స్టార్ట్ అయ్యింది. లాక్ డౌన్ తర్వాత మరో రిలీజ్ డేట్ ప్రకటించారు.. మరోసరి లాక్ డౌన్.. ఇక ఆ తరువాత ఈ సినిమా గురించిన ఒక […]