టాలీవుడ్ లో సీక్వెల్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఒక వేళ వచ్చినా ఒక్క హీరో తప్ప మిగిలిన వారందరు కొత్తవాళ్లు ఉంటారు.. కథ మొత్తం మారిపోతుంది. ఒక్క సీక్వెల్ అన్న పేరు తప్ప పార్ట్ 1 కు పార్ట్ 2 కు సంబంధమే ఉండదు. అయితే ఇలాంటివేమి ‘ఎఫ్ 3’ కి వర్తించవు అంటున్నాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా ‘ఎఫ్ 2’ ను తెరకెక్కించి ప్రేక్షకుల మనస్సులను కొల్లగొట్టాడు […]
ఒక సినిమా ఫినిష్ అవ్వడానికి మినిమమ్ ఆరు నెలలు పడుతుంది. ఇక పెద్ద సినిమా అయితే ఏడాది.. అంతకన్నా ఎక్కువే పడుతుంది. అన్నిరోజులు చిత్ర బృందం ఒక కుటుంబంలా కలిసి ఉంటుంది. అప్పుడప్పుడు వారిలో వారికి చిన్న చిన్న విభేదాలు రావడం సహజమే. ఆ గొడవలు కొన్నిసార్లు బయటికి వస్తాయి.. మరికొన్ని రావు. హీరో హీరోయిన్ల మధ్య గొడవ, డైరెక్టర్, హీరోకి మధ్య గొడవ, నిర్మాతకు డైరెక్టర్ కు మధ్య గొడవ అని చాలా సార్లు వింటూనే […]
బాలీవుడ్ లో చిట్ చాట్ షో లకు బాప్ ఏది అంటే టక్కున ‘కాఫీ విత్ కరణ్’ అని చెప్పేస్తారు. ఈ షో కు వచ్చిన సెలబ్రిటీస్ ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నారో.. అంతే విమర్శలపాలవుతారు. ఈ షో లో కరణ్ అడిగిన ప్రతి ప్రశ్న ఒక బాంబ్ లా ఉంటుంది. బోల్డ్ ప్రశ్నలు.. బోల్డ్ సమాధానాలు, విమర్శలు, ప్రశంసలు అన్నింటికి ఈ ఒక్క షో నే కేరాఫ్ అడ్రెస్స్. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ […]
స్టార్ హీరోయిన్ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూతురు రాధ ద్వారా తల్లి ప్రేమను ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విదేశీ వ్యాపారవేత్త ఆండ్రీ ని పెళ్లాడిన శ్రీయా సీక్రెట్ గా బిడ్డను కని అందరికి షాక్ ఇచ్చింది. ఇక కరోనా లాక్ డౌన్ లో ఆ విషయాన్నీ బయటపెట్టి, కూతురు పేరును రాధ అని పరిచయం చేసింది. ఆ […]
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్ […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు వివాదంలో చిక్కున్న విషయం విదితమే.. సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఫ్రాంక్ వీడియో చేస్తే.. అది కాస్త వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ గొడవ కాస్తా మరో గొడవకి కారణమైంది. ఇక ఈ రెండు వివాదాలపై విశ్వక్ నోరు విప్పాడు. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులను అలరించడమే తన ధ్యేయమని, వారు బాధపడే పనులు ఎప్పటికి చేయనని చెప్పుకొచ్చాడు. తాను పడిన కష్టాలను, ఎదుర్కొంటున్న […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగానే విశ్వక్ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. గత రెండు రోజుల నుంచి విశ్వక్ పేరు సోషల్ మీడియా లో మారుమ్రోగిపోతుంది. ఒక టీవీ ఛానెల్ డిబేట్ కి వెళ్లి యాంకర్ ని అసభ్యకరమైన పదంతో దూషించడం.. అది […]