చిత్ర పరిశ్రమ అన్నాకా నెపోటిజం సాధారణమే.. ఒక స్టార్ హీరో ను పట్టుకొని వారి కొడుకులు.. మనవాళ్లు , మనవరాళ్లు వారి పిల్లలు ఇలా ఒకరి తరువాత ఒకరు వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ తండ్రి, తాతల పేర్లు చెప్పుకొని వచ్చినా వారి గుర్తింపు వారు సంపాదించుకోకపోతే వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. అయితే ఈ నెపోటిజం బాలీవుడ్ లో ఎక్కువగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఖాన్ లు, బచ్చన్ లు, కపూర్ లు, […]
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఒకపక్క షోలలో మెరుస్తూనే ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోల చిత్రంలో కీలక పాత్రలను కొట్టేసి మంచి గుర్తింపు తెచ్చుకొంటుంది. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో అదరగొట్టిన అనసూయ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో ఆఫర్ అందుకొని బంఫర్ ఆఫర్ పట్టేసింది. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్సు కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ […]
బాలీవుడ్ సీనియర్ నటి ముంతాజ్ ఎంతటి అందగత్తె అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70 వ దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె అందానికి ఫిదా కానీ వారుండరు. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు స్వస్తిచెప్పి రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ముంతాజ్ వయసు 70 ఏళ్లు. ముంతాజ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యాపార వేత్త మయూర్ మాధవని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని విభేదాలు వలన ఇద్దరు విడిపోయారు. […]
టాలీవుడ్ లో స్టార్ హీరోల ప్రమోషన్స్ కన్నా హీరోల భార్యలు చేసే ప్రమోషన్స్ అల్టిమేట్ గా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. మెగా కోడలు ఉపాసన, ఘట్టమనేని కోడలు నమ్రత గురించి సోషల్ మీడియా లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్తలకు వెన్నుదండుగా ఉండి వారి ప్రమోషన్స్ లో సగభాగం వీరే చేస్తారు. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే ఫస్ట్ షో లో ఉపాసన చేసిన రచ్చ అంతా ఇంత కాదు. చరణ్ కి […]
‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు మా అసోసియేషన్ సభ్యుల కోసం ఒక బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ‘మా’ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ‘మా’ సభ్యులకు హెల్త్ చెకప్ జరిపించారు. ఈ హెల్త్ చెకప్ లో 200 మంది సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేశారు వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ “‘మా’ సభ్యులకు ఏఐజీ వారు […]
గత రెండురోజులుగా ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి గురించిన వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై ఆమె దాడి చేయడం, తనను డబ్బులు ఇవ్వమని బలవంతపెడుతుందని శ్రీకాంత్ ఆమెపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయమూ విదితమే. ఇక శ్రీకాంత్ ఫిర్యాదుతో కరాటే కళ్యాణి బాధితులు క్యూ కట్టారు. తాము కూడా కరాటే కళ్యాణి […]
‘పంజా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సారా జెన్. ఈ సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. పంజా సినిమాతో అమ్మడి దిశ తిరుగుతుంది అనుకున్నారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేక పోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చినా ఆ కథలు నచ్చక మళ్లీ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం తెలుగు, హిందీ […]
ప్రస్తుతం బాలీవుడ్ చూపు మొత్తం టాలీవుడ్ మీదే ఉంది అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో ఒక్కో సినిమా యావరేజ్ అనిపించుకోవడానికే కష్టపడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాలను అందుకొంటున్నాయి. దీంతో హిందీ తారలు.. సౌత్ ఇండస్ట్రీపై తమ కోపాన్ని వెళ్ళగగ్గుతున్నారు. గత కొన్నిరోజులుగా నార్త్- సౌత్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ వివాదం గురించి బోల్డ్ బ్యూటీ తనదైన రీతిలో స్పందించింది. ‘షకీలా’ బయోపిక్ […]