సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో కూల్ అండ్ కామ్ గా ఉండే హీరో ఎవరు అంటే టక్కున మహేష్ అని చెప్పేస్తారు. వివాదాల జోలికి పోడు, నెగెటివ్ కామెంట్స్ చేయడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఈవెంట్ ఏదైనా మహేష్ మాత్రం మితంగానే మాట్లాడతాడు. అనవసరమైన హైప్ ఇవ్వదు.. అనవసరమైన ప్రామిస్ లు చేయడు. వేదికల మీద డైలాగ్స్, స్టెప్పులు వేసింది కూడా ఇప్పటివరకు లేదు అంటే […]
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బి గా ఆయనకు ఉన్న గుర్తింపు బాలీవుడ్ లో మరే స్టార్ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క హిందీ లోనే కాకుండా ఆయనకు ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు. ఆయన గురించి నెగెటివ్ కామన్స్ చేయడానికి స్టార్ హీరోలు సార్థం భయపడుతుంటారు. కానీ పలువురు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ పబ్బం గడుపుతుంటారు. తాజాగా ఒక నెటిజన్ […]
బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతునన్ ఈ సినిమాతో సిద్దార్థ్ మొట్టమొదటిసారి ఓటిటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకొంటుంది. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా సిద్దార్థ్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఈ షూటింగ్ లో ఈ యంగ్ హీరో గాయాలపాలయ్యాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అభిమానులకు […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. నేడు బుద్ధ పూర్ణిమ కావడం, ఆమె నటించిన ‘ధాకడ్’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుండడంతో సినిమా విజయం అందుకోవాలని శ్రీవారిని దర్శించుకోని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. ఇక ఈ విషయాన్నీ కంగనా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. “ఈరోజు బుద్ధపూర్ణిమ కావడంతో నేను, ‘ధాకడ్’ చిత్ర నిర్మాత దీపక్ […]
ప్రస్తుతం ప్రేక్షకులు భాషా బేధం చూడడం లేదు.. సినిమా కంటెంట్ ను చూస్తున్నారు. నచ్చితే సినిమాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇటీవల కెజిఎఫ్ 2 చిత్రంతో అది మరోసారి రుజువు అయ్యింది. ఇంతకు ముందు కన్నడ సినిమాలను లెక్కే చేయని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలలో వెతికి మరి కన్నడ సినిమాలను చూస్తున్నారు. కెజిఎఫ్ తో యష్ ఎంత ఫేమస్ అయ్యాడో.. అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కూడా టాలీవుడ్ లో అంతే ఫేమస్ […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ షూటింగ్లకు అన్నింటికి గ్యాప్ ఇచ్చి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయింది. నిన్ననే ఎయిర్ పోర్టులో రష్మిక హడావిడిగా వెళ్తూ కనిపించింది. అయితే ఆమె ఎక్కడికి వెళ్తోంది అనేది తెలియలేదు.. ఎట్టకేలకు రష్మిక ఎక్కడికి వెళ్లింది అనేది ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంత హడావిడిగా తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళికి వెళ్లినట్లు […]
అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో సగానికి సగం మంచి హీరోలే.. అక్కినేని నటవారసులే.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు హీరోలు లైన్ లో వున్నారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్. వీళ్లల్లో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తమ సత్తాని చాటుతున్నారు. ఇక వీరందరూ ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఒక్కటిగా కలవడం, ఆ ఫొటోస్ వైరల్ గా మారడం జరుగుతూ ఉంటాయి. తాజాగా అక్కినేని హీరోలు అందరు […]
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కన్నడ నిర్మాత అనేకల్ బాలరాజ్ (58) దుర్మరణం పాలయ్యారు. బెంగళూరు జేపీ నగరలో నివాసముంటున్న ఆయన మార్కింగ్ వాక్ కు అని వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం ఆయన రోడ్డుపక్కన కారు ఆపి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక బైక్ అతివేగంతో ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్నటి నుంచి చికిత్స తీసుకుంటూ […]