Manchu Vishnu: ఉచిత హెల్త్ చెకప్.. ‘మా’ ప్రెసిడెంట్ కొత్త నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు మా అసోసియేషన్ సభ్యుల కోసం ఒక బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ‘మా’ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ‘మా’ సభ్యులకు హెల్త్ చెకప్ జరిపించారు. ఈ హెల్త్ చెకప్ లో 200 మంది సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేశారు వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ “‘మా’ సభ్యులకు ఏఐజీ వారు ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ తో ‘మా’కు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అలాంటివారు ‘మా’ సభ్యులకు హెల్త్ చెకప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం వలన ‘మా’ సభ్యులందరు బెనిఫిట్ పొందుతారు అని చెప్పుకొచ్చారు.
ఇక ‘మా’ సభ్యుడు, నటుడు నరేష్ మాట్లాడుతూ ” మంచు విష్ణు అధ్యకుడైన తరువాత ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్ కి ఇవ్వడం సంతోషంగా వుంది. ఇక దీని తరువాత సభ్యుల అవకాశాలకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆరోగ్యం వుంటేనే అవకాశాలు వస్తాయి. ఏఐజీ ఆసుపత్రి వారు ‘మా’ కు చేస్తున్న సహకారం మరువలేనిది. డా.నాగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మంచు విష్ణు అధ్వర్యంలో రెండో హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఈరోజు జరిగిన క్యాంప్‌లో సుమారు 300కి పైగా మా సభ్యులు చెకప్‌లు చేసుకున్నారని, ఇక్కడి వైద్యం అంతా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందని ” తెలిపారు.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్‌ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!