Karate Kalyani: ఒక్కొక్కటిగా బయటపడుతున్న కరాటే కళ్యాణి ఆగడాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండురోజులుగా ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి గురించిన వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై ఆమె దాడి చేయడం, తనను డబ్బులు ఇవ్వమని బలవంతపెడుతుందని శ్రీకాంత్ ఆమెపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయమూ విదితమే. ఇక శ్రీకాంత్ ఫిర్యాదుతో కరాటే కళ్యాణి బాధితులు క్యూ కట్టారు. తాము కూడా కరాటే కళ్యాణి బాధితులమని పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
వివరాల్లోకివెళితే .. వెంగళరావునగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్ అనే వ్యక్తి కరాటే కళ్యాణి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది ఒక యువతీ అత్యాచార కేసులో కళ్యాణి బాధితురాలి పేరు, వివరాలు మీడియా ముందు చర్చిస్తూ ఆవేదన వ్యక్తం చేసిందని, మీడియా ముందు అత్యచార బాధితురాలి పేరు, వివరాలు చెప్పకూడదని, మీరెలా చెప్తారని తాను ప్రశ్నించినట్లు తెలిపారు. దీంతో ఆమె తనపై ఆగ్రహం వ్యక్తం చేసి అసభ్యకరమైన మాటలతో తిట్టేసరికి తాను జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అప్పటినుంచి ఆమె నాపైనే పోలీస్ కేసు పెడతావా..? నీ అంతు చూస్తాను అంటూ బెదిరిస్తుందని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చెప్పటినట్లు తెలిపారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?