అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య- గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 107 చిత్రం చేస్తున్న విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బాలయ్య అభిమానులను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉండనున్న సంగతి తెలిసిందే.. ఆ స్పెషల్ సాంగ్ లో […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలు ఈ హీరోను వెంటాడుతాయో.. లేక వివాదాలను వెత్తుకుంటూ ఈ హీరోనే వెళ్తాడో తెలియదు కానీ ఈ యంగ్ హీరో సినిమా రిలీజ్ ఉంది అంటే మాత్రం వివాదం వచ్చిపడ్డట్లే.. ఇటీవలే విశ్వక్.. అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. దీంతో ‘పాగల్’ హీరో ఫుల్ ఖుష్ లో ఉన్నాడు. సినిమా రిలీజ్ కు ముందు […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు వివాదాలు కొత్తేమి కావు.. వ్యక్తిగతంగా కాకపోయినా సినిమాల పరంగా ఆయన ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఇక ఆస్కార్ స్థాయికి వెళ్లిన ‘జై భీమ్’ ను కూడా కొన్ని కారణాల వల్ల వివాదాలు వెంటాడుతున్నాయి. సూర్య నటించిన ఈ చిత్రం ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత వన్నియర్ సామాజిక వర్గంకు చెందిన వారు తమ మనోభావాలు దెబ్బ తీసేలా కొన్ని […]
చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలు పెళ్లి బాట పడుతున్నారు. కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కాస్తా.. పర్ఫెక్ట్ హస్బెండ్స్ గా మారిపోతున్నారు. ఇక ఈ లిస్టులోకి చేరిపోయాడు టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి. ఇటీవలే హీరోయిన్ నిక్కీ గల్రాని తో నిశ్చితార్థం చేసుకున్న ఈ హీరో నేడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మొన్నటికి మొన్న ఎంగేజ్ మెంట్ కూడా సీక్రెట్ గా జరుపుకున్న ఈ హీరో పెళ్లి కూడా […]
సౌత్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ మొత్తం స్నేహితులే.. వారు, వీరు అని లేకుండా అందరితో సామ్ ఎంతో సన్నిహితంగా ఉంటోంది. ఇక సామ్ స్నేహితులు ఎంతమంది ఉన్నా ఆమె బెస్ట్ ఎవరు అంటే తక్కువ శిల్పారెడ్డి పేరు చెప్పేస్తారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కష్టనష్టాల్లో ఉన్నవారికి ఒక ఫ్రెండ్ ఇచ్చే ఓదార్పు మాటలో చెప్పలేనిది. తన కుటుంబంలో ఒకరిగా చూసుకొనే స్నేహితులు చాలా అరుదు. అలాంటివారిలో సామ్ కి దొరికిన […]
నందమూరి బాలకృష్ణ ఇంటివద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో బాలయ్య ఇంటి గేటు ధ్వంసమయ్యింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న బాలకృష్ణ ఇంటివైపుకు ఒక వాహనం దూసుకువచ్చింది. బ్రేకులు సరిగా పడని కారణంగా ఆ వాహనం అదుపుతప్పి బాలయ్య ఇంటి గేటును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో బాలకృష్ణ ఇంటి గేటు పూర్తిగా ధ్వంసమయ్యింది. వాహనాన్ని ఒక యువతి నడపడం విశేషం.. అంబులెన్స్ కి దారి ఇచ్చే […]
నందమూరి బాలకృష్ణ, గోపించంద్ మలినేని కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కు మంచి టైటిల్ ను వెతికే పనిలో పడ్డారట మేకర్స్.. ఇకపోతే ఈ సినిమా గురించిన […]
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఏ ముహూర్తాన అమ్మడిని ఫైర్ బ్రాండ్ అని పిలిచారో అప్పటినుంచి ఏదో ఒక నిప్పు అంటిస్తునే ఉంది. పెద్ద, చిన్నా.. సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు అని ఏమి లేకుండా ఆమె మనసుకు నచ్చింది మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేస్తూ విమర్శల పాలు కావడం కంగనాకు అలవాటుగా మారింది. ఇక మరోసారి బాలీవుడ్ స్టార్స్ పై కంగనా ఫైర్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం విదితమే. అందులో ఒకటి ప్రాజెక్ట్ కె. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని శరవేగంగా శూరింగ్ జరుపుకొంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె నటిస్తుండగా .. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక […]