విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఎఫ్3. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నఈ చిత్రం మే 27 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్ […]
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శ్రీను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో భారీ విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇది కాకుండా ప్రస్తుతం శ్రీనివాస్ బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ […]
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం లేనిదే వారికి బతుకు ఉండదు. మేకప్ వేసుకోనిదే వారికి కడుపు నిండదు. ఈ పని కొంతమందికి ఫ్యాషన్.. మరికొందరికి పొట్ట కూడు.. దీనికోసం వారు ఏదైనా చేస్తారు. ఏదో తెరపై అలా కనిపించి లక్షలు తీసుకుంటున్నారు అని అనుకున్నా వారి పడే కష్టం వారికే తెలుస్తోంది. మరి ముఖ్యంగా హీరోయిన్లు.. ఈ ఫీల్డ్ లో వారు అందంగా ఉన్నంత వరకే వారికి అవకాశాలు.. అది లేనిరోజు ఒకప్పుడు పొగిడినవాళ్ళే […]
గత మూడు రోజుల నుంచి నటి కరాటే కళ్యాణి వివాదం రోజురోజుకు ముదురుతోందే కానీ తెగడం లేదు. నిన్నటి నుంచి కరాటే కళ్యాణి మిస్సింగ్, కిడ్నాప్. పాపతో పారిపోయింది. ఎవరో ఎత్తుకెళ్లారు అంటూ వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు 24 గంటల తరువాత కళ్యాణి మీడియా ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె ఇంట్లో ఉంటున్న చిన్నారి ఎవరు..? ఏంటి..? అనే ప్రశ్నలకు సమాధానంగా చిన్నారి అసలైన తల్లిదండ్రులను కూడా మీడియా ముందు హాజరుపర్చింది. ఇక ఈ […]
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నార్త్- సౌత్ కు మాటల యుద్ధం జరుగుతున్నా విషయం విదితమే. బాలీవుడ్ అంతా సౌత్ సినిమాలపై విరుచుకుపడుతున్నారు. తమ సినిమాలు కనీసం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో హిట్లు అందుకోవడం వారికి కన్ను కుట్టినట్లవుతోంది. దీంతో సౌత్ ఇండస్ట్రీపై పలువురు పలు వివాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటికి సౌత్ యాక్టర్స్ కౌంటర్లు ఇవ్వడం జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ వివాదంపై విశ్వనటుడు కమల్ […]
ఒక హీరోయిన్ ఏ పాత్ర ఇచ్చిన చేయగలగాలి.. ఇలాంటి పాత్రలే చేస్తాను అని కూర్చుంటే.. అవకాశాలు అందుకోవడం కష్టం. నాటి తరం నాయికలు ఒకే హీరోకు చెల్లిగా చేశారు.. హీరోయిన్ గా చేశారు. అన్నాచెలెల్లిగా కన్నీళ్లు తెప్పించారు.. ప్రేమికులుగా రొమాన్స్ పండించారు. ఎలాంటి పాటలోనైనా ఒదిగిపోవడం హీరోయిన్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణం.. ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అలాంటి హీరోయిన్లలో ఒకరు.. హీరోయిన్ గా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా […]