Sidharth Malhotra: షూటింగ్ లో గాయాలపాలైన స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతునన్ ఈ సినిమాతో సిద్దార్థ్ మొట్టమొదటిసారి ఓటిటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకొంటుంది. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా సిద్దార్థ్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఈ షూటింగ్ లో ఈ యంగ్ హీరో గాయాలపాలయ్యాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అభిమానులకు తెలిపాడు.
సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశాడు.. ఈ వీడియోలో విలన్స్ ను మట్టి కరిపిస్తూ కనిపించాడు సిద్దార్థ్.. అయితే ఈ ఫైటింగ్ లో సిద్దార్థ్ రియల్ గా గాయాలయ్యాయి.. మోచేతికి రక్తాలు వస్తున్నాయి.. ఆ చేతిని చూపిస్తూ సిద్దార్థ్ కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది అంటూ నవ్వు ఫేస్ పెట్టడం ఆశ్చర్యం. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ ను దెబ్బలతోనే పూర్తి చేశాడట ఈ హీరో. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. హీరోలన్నాకా దెబ్బలు, ఫైట్లు కామన్ అని, ఇలాంటివి చాలా చూసాం అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..