నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జీవితం అందరికి తెరిచిన పుస్తకమే. నటుడిగా కెరీర్ ను ప్రారంభించడం, ఆ తర్వాత నిర్మాత గా మారడం, రాజకీయాలకు వెళ్లడం, అందులో నిలబడలేక మళ్లీ వెనక్కి రావడం అన్ని తెలిసినవే.. ఇక ఇటీవల నటుడిగా కూడా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్లన్న తాజాగా డేగల బాబ్జీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 20 న రిలీజ్ అయినా ఈ సినిమాను పట్టించుకొనే […]
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వెంత్ ను నేడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర బృందంతో […]
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే ‘హరిహరవీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా తరువాత వెంటనే ‘భవదీయుడు భగత్ సింగ్’ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ కాంబోలో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ […]
నందమూరి తారక రామారావు.. ప్రస్తుతం ఈ పేరు ఒక బ్రాండ్.’ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయిలో చేయడానికి కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక నిన్న తారక్ బర్త్ డే సందర్భంగా ఈ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి మేకర్స్ షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలిపారు. […]
బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో పెప్పి సాంగ్స్ కు పెట్టిండు పేరు కనికా.. ఇక ఇటీవలే పుష్ప హిందీ వెర్షన్ లో ఊ బోలేగా.. ఊఊ బోలేగా అంటూ ప్రేక్షలుకులను ఉర్రుతలూగించిన ఈ బ్యూటీ తాజాగా రెండోసారి పెళ్లి కూతురుగా మారింది. 1998లో లండన్‌కు చెందని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని.. మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్న కనికా రెండో పెళ్లి వేడుకలు లండన్ లో […]
సినిమాల తీరును చిత్ర పరిశ్రమ సరిద్దిదుకోవాలని భారత ఉప రాష్త్రాతి వెంకయ్య నాయుడు సూచించారు. నేడు సిరివెన్నెల సీతారామశాస్ర్తి జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ” సిరి వెన్నెల రాసిన ప్రతి పాట, మాటలో సందేశం ఉంటుంది. సిరి వెన్నెలతో నాకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆయన గురువు సత్యరావు మాస్టారు మా స్నేహితుడు.. ఇప్పుడు సిరి వెన్నెల సమగ్ర సాహిత్య పుస్తకాన్ని […]
సిరివెన్నెల సీతారామారాశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. ఆయన పాటల పూదోటలో విహరించని మనిషి ఉండడు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సాహిత్యం ఎప్పుడూ మన మధ్యనే ఉండేలా తానా ఒక గొప్ప నిర్ణయం తీసుకొంది. సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చేందుకు తానా సంకల్పించింది. నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని హైదరాబాదు శిల్పకళావేదికలో “సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య సంపుటి – 1” పుస్తకావిష్కరణ వేడుక […]