Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Tarun Bhaskar About Vijay Devarakonda

Tarun Bhaskar: విజయ్ వైల్డ్ కార్డు.. నాలుగు ప్లాపులు వస్తేకానీ..?

Published Date - 05:33 PM, Tue - 24 May 22
By Roja Pantham
Tarun Bhaskar: విజయ్ వైల్డ్ కార్డు.. నాలుగు ప్లాపులు వస్తేకానీ..?

‘పెళ్లి చూపులు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. రియలిస్టిక్ క్యారెక్టర్స్, నో ఫిల్టర్స్ ఎటువంటి హంగామా లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విజయ్ దేవరకొండ లాంటి నాయుడును ఇండస్ట్రీకి అందించింది. ఇక ఈ సినిమా తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ కుర్రకారు ఒరిజినల్ ఫ్రెండ్ షిప్ ను చూపించి యూత్ ఐకానిక్ సినిమాగా మార్చేశాడు. ఇక ఆ తరువాత తాను కూడా నటుడిగా మారి పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్న తరుణ్ ప్రస్తుతం వెంకటేష్ తో ఒక సినిమా తెరకెక్కించనున్నాడు. ఇకపోతే తాజాగా ఈ డైరెక్టర్ ఒక టీవీ షో లో పాల్గొని తన హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

మళ్లీ విజయ్ తో సినిమా ఎప్పుడు అన్న ప్రశ్నకు.. “విజయ్ వైల్డ్ కార్డు ఎంట్రీ లాంటి వాడు.. ఒక నాలుగు ప్లాపులు వచ్చాక అతడితో సినిమా చేస్తా.. ప్లాపులు విజయ్ కా.. నీకా అనగానే .. నాకే నాకే” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అలాగే ‘పెళ్లి చూపులు’ షూటింగ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను గుర్తుచేసుకున్నాడు. “ట్రక్కు బ్రేకులు ఫెయిలవగానే అప్పటిదాకా భయపడ్డ విజయ్‌ దేవరకొండ సడన్‌గా రిలాక్స్‌ అయిపోయాడు. దర్శి హ్యాండ్‌ బ్రేక్‌ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టడంతో అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్నదానికంటే విజయ్‌ ఎందుకలా కూల్‌గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉందప్పుడు. వెంటనే విజయ్‌ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్‌ ఉన్నవని అడిగితే.. ఫస్ట్‌ స్టార్టింగ్‌ల భయం వేసిందిరా, దాని తర్వాత అందరం కలిసి చచ్చిపోతాం కదా, ఏముంది.. అని చెప్పాడు.. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తరుణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

  • Tags
  • Pelli Choopulu
  • tarun bhaskar
  • Vijay Devarakonda
  • viral in social media

RELATED ARTICLES

Diya Suriya: సూర్య- జ్యోతిక కూతురు బిగ్గెస్ట్ అచీవ్ మెంట్.. మ్యాథ్స్‌లో 100/100

Naga Chaitanya: స్టార్ హీరోయిన్ తో చైతన్య డేటింగ్.. ఒకే ఇంట్లో ఉంటూ

Alia Bhatt: పాకిస్థాన్ రెస్టారెంట్ ముందు వేశ్యగా అలియా భట్..?

Bandla Ganesh: పవన్ ఫోటో తీసేసిన బండ్ల గణేష్.. నమ్మొద్దని హెచ్చరిక

Swathi Sathish: వికటించిన సర్జరీ.. నటి ముఖం మొత్తం..

తాజావార్తలు

  • Breaking : సీఎం జగన్‌తో కిడాంబి శ్రీకాంత్ భేటీ

  • Hyderabadi Biryani: అంతరాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్ బిర్యానీ..

  • BJP : తెలుగు రాష్ట్రాల్లో ఆ సామజిక వర్గం బీజేపీపై ఆగ్రహంతో ఉందా.? l

  • Ranbir Kapoor: ‘షంషేరా’ చూసేందుకు నాన్న ఉంటే బాగుండు.. రణ్‌బీర్ భావోద్వేగం

  • Congress : కాంగ్రెస్ లెక్కలు మారిపోతున్నాయా..? ఆ ఇద్దరిలో టికెట్ ఎవరికీ ఇస్తారు.?

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions