మహిళలకు ఎక్కడైనా లైంగిక వేధింపులు మాత్రం తప్పడం లేదు..డబ్బు ఆశజూపి, ఉద్యోగాలను ఆశజూపి వారిని లోపర్చుకుంటున్నారు. ఎదురుతిరిగి మాట్లాడితే వారి అంతూ చూస్తామంటూ బెదిరిస్తున్నారు. తాజాగా ఒక ఫైలట్ తన వక్రబుద్ధి చూపించాడు. తన దగ్గర వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన యువతిపై కన్నేసి నీచానికి దిగజారుడు.. తనను నమ్ముకొని వందల ప్రాణాలు ఉన్నాయన్న ఇంగితం కూడా లేకుండా విమానాన్ని గాలికి వదిలేసి శృంగారం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట షికారులు చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 అనే విమానంలో 28 సంవత్సరాలు ఓ యువతి ఫైలట్ శిక్షణ తీసుకొంటుంది. నిత్యం ఆమె ప్రతి ఫ్లైట్ లో ఫైలట్ పక్కన కూర్చొని విమానాన్ని ఎలా నడపాలో జాగ్రత్తగా చూసి నేర్చుకోవాలి.. అయితే ఈ నేపథ్యంలోనే
ఆ యువతి పై సీనియర్ ఫైలట్ కన్ను పడింది. నీకు ఎక్స్ట్రా క్లాసులు చెప్తున్నాను అని ఆమెకు మాయమాటలు చెప్పి రోజూ తన పక్కన కుర్చోపెట్టుకొనేవాడు. దీంతో శిక్షణ పొందాలనే ఉద్దేశంతో ఫైలట్ మాట విని అతనితో ఉంది. అయితే తాజాగా సదరు యువతికి నడుస్తున్న ఫైయిట్లో ట్రైనింగ్ ఇస్తూ కొంచెం దూరం వెల్లగా ఆటో మోడ్లోకి పెట్టాడు.
అనంతరం ఆమెను తడమడం మొదలుపెట్టాడు. ఆమె కూడా అడ్డుచెప్పకపోవడంతో రెచ్చిపోయాడు. నడుస్తున్న విమానం అని కానీ, వెనుక వందలమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్న భయం కూడా లేకుండా ఆమెతో శృంగారంలో మునిగితేలాడు. అంతేకాకుండా ఆ శృంగారాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇక వీరికి తెలియకుండా వెనుక ఉన్న మరో యువతి వీరి బాగోతాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టింది. ఇక దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం ఎయిర్ సంస్థకు తెలియగానే ఫైలట్ తో పాటు ట్రైనీ ఫైలట్ ను విధుల నుంచి తొలగించింది. తనకు సహాయం చేస్తాను అని చెప్పడంతో అతడితో శృంగారానికి ఒప్పుకున్నాను అని ఆమె చెప్పడం గమనార్హం