స్టార్లు అందరికి అభిమానులు ఉంటారు.. కానీ కొంతమంది స్టార్లకు మాత్రమే భక్తులు ఉంటారు.. వారి వ్యక్తిత్వానికి ఫిదా అవుతారు.. అలంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు.. పవర్ స్టార్ అంటే ఒక బ్రాండ్ .. ఆయనకు అభిమానులు భక్తులు మాత్రమే ఉంటారు.. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా భక్తులకు అలాంటివేమీ పట్టవు.. ఒక్కసారి పవన్ అభిమాని అయితే.. జీవితాంతం పవన్ అభిమానినే అంటూ ఉంటారు.. ఇక హీరోల విషయాన్నీ పక్కన పెడితే హీరోయిన్లలో పవర్ స్టార్ ట్యాగ్ […]
మంచు విష్ణు హీరోగా సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. ఈషాన్ దర్శకత్వంలో తెరక్కుతున్నఈ సినిమాకు కోన వెంకట్ కథను అందివ్వడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సెట్ లో సన్నీ లియోన్ భోరుభోరున ఏడుస్తోంది.. అందుకు సంబంధించిన విడో నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఎందుకు సన్నీ ఏడ్చింది.. అంటే ఈరోజు సోమవారం కావడంతో.. మళ్లీ సెట్ లోకి అడుగుపెట్టి […]
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరును పెంచేసింది. నేడు హైదరాబాద్ లో నాని మీడియాతో ఇంటరాక్షన్ అయ్యాడు. ఇక ఈ సమావేశంలో నాని మరోసారి ఏపీ టికెట్ […]
సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఈ ప్రపంచంలో అందరు తమ ముఖాలకే కాదు మనసుకు కూడా రంగు పులుముకొని బ్రతుకుతుంటారు. వారి నిజమైన ముఖాన్ని చాలా రేర్ గా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు తమ గత జీవితం తాలుకూ ఆనవాళ్లను కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు.. తమకు నాకిచ్చిన దారిలో రావడానికి ఎన్నో ముళ్లను తొక్కుకుంటూ రావాల్సి ఉంటుందని వారికి తెలుసు.. వాటిని దాటుకొని విజయాన్ని అందుకున్నాకా తమ గత జీవితాన్ని బయటపెడతారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ […]
ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. 24 క్రాప్ట్స్ నుబ్యాలెన్స్ చేస్తేనే మంచి అవుట్ ఫుట్ వస్తుంది. ఆ బాధ్యత అంతా డైరెక్టర్ పైనే ఉంటుంది.. అంతమందిని హ్యాండిల్ చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట ఎవరితో ఒకరితో గొడవలు ఉండడం సహజం.. అవి ఎలాంటి విబేధాలు అయినా వాటిని సరిచేసుకోవడం డైరెక్టర్ పైనే ఉంటుంది. ఇక తాజాగా ‘ఎఫ్3’ సినిమాతో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి కూడా అదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు.. గత కొన్ని రోజులుగా […]
ప్రస్తుతం బాలీవుడ్ ను కరోనా పట్టి పీడిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా బారిన పడిన విషయం విదితమే.. ఇక తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మే 25 న షారుఖ్, అతని భార్య గౌరీ ఖాన్ సైతం కరణ్ జోహార్ […]
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వి బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో చితబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “చిన్న ఎవడు.. […]
అక్కినేని హీరో సుశాంత్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. రవితేజ రావణాసుర లో సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇది కాకుండా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుశాంత్ తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. మీ ప్రశ్నలు ఏంటో సంధించండి.. సమాధానాలు ఇస్తాను అని […]