టాలీవుడ్ సీనియర్ హీరో రాజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘ఆనంద్’, ‘వెన్నెల’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో మంచి విజయవంతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే రాజా సినిమాలకు దూరమయ్యి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. దివంగత కాంగ్రెస్ నేత మాజీ […]
మాస్ మహారాజా రవితేజ నటించిన కిక్ సినిమా అందరు చూసే ఉంటారు.. కిక్కు కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ సినిమాను చూసి ప్రేరణ పొందాడో ఏమో కానీ ఒక యువకుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడున్నర కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశావ్ అంటే బోర్ కొడుతోంది.. కిక్కులేదని చెప్పడం విశేషం.. ఇంతకీ ఎవరా మహానుభావుడు అని తెలుసుకోవాలని ఉందా.. సరే చూద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ ఎంత పెద్ద […]
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా లెవల్లో తమ సినిమాలు నిలవాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కథ, దర్శకుడు, నిర్మాణం లాంటివి హై రేంజ్ లో ఉండాలని చూస్తున్నారు. కుర్ర హీరోలతో సహా అందరు పాన్ ఇండియా మూవీలను మొదలుపెట్టేశారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా పాన్ ఇండియా లెవల్ హీరోగా చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటికే హిందీ లో సినిమాలు చేయడం వేస్ట్ అని స్టేట్మెంట్ ఇచ్చిన మహేష్.. […]
మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.. మలయాళంలోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో ఇంత బిజీ హీరో మరెక్కడా ఉండడు.. ఒక్క ఏడాదిలోనే ఈ హీరో 20 సినిమాలకు సైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇలా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్ లో ఉండనున్నదట.. అందులో కొన్ని సినిమాలకు ఆయనే నిర్మాతగా వ్యవహరించడం విశేషం.. ఇక ఇటీవలే ‘బ్రో డాడీ’ చిత్రంతో ఓటిటీ లో సందడి చేసిన […]
బావగారు బాగున్నారా, హిట్లర్, ఇద్దరు మిత్రులు లాంటి చిత్రాలలో చిరు సరసన ఆడిపాడిన రంభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆమె అందం అలాంటింది. ఇప్పటికి ఆమె గురించి ఎక్కడో ఒక చోట.. ఎవరో ఒకరు మాట్లాడుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆమె అందం గురించి ఇటీవల ‘మహాసముద్రం’ సినిమాలో ఏకంగా ఒక పాటే వచ్చింది. అది రంభకు ఉన్న క్రేజ్.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో […]
ఎంఎస్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి అవసరం లేదు.. సాధారణ హీరోలను స్టార్ గా నిలబెట్టిన గొప్ప డైరెక్టర్.. ఒక ఒక్కడు, ఒక వర్షం, ఒక నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఈ సినిమాలన్నీ హీరోలను స్టార్ లుగా మార్చేసినవే.. ఇక ఆ దర్శకుడు నుంచి నిర్మాత గా కూడా పలు హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. ప్రస్తుతం ఆయన తన కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకపక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక విడాకుల తరువాత నుంచి తానేంటో అందరికి చూపిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు అంబాసిడర్ లా మారుతూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. ఇక మొన్నటికి మొన్న ఒక ఇంటర్నేషనల్ బ్యాగ్ కు అంబాసిడర్ గా మారిన సామ్ ప్రస్తుతం మరో ఇంటర్నేషనల్ […]
ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హవా నడుస్తోంది.. ఎక్కడ చూసినా ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రమోషన్సే కనిపిస్తున్నాయి. వివేక్ అత్ర్య దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచేసిన చిత్రబృందం వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు. […]